Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » ఆకర్షణలు » కాట్రాజ్ సర్ప ఉద్యానవనం

కాట్రాజ్ సర్ప ఉద్యానవనం, పూణే

2

కట్రాజ్ సర్ప ఉద్యానవనం లో 160 రకాల పాములు, సరీసృపాలు ఉన్నాయి. 1986 లో పూణే-సతారా రహదారిలో కట్రాజ్ అనే చోట దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో జాతుల పక్షులు, తాబేళ్ళు, సరీసృపాలు ఇక్కడ చూడవచ్చు.వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడ దొరికే గోధుమ వర్ణపు పునుగు పిల్లిని చూడ్డానికి ఇష్టపడతారు. 9 అడుగుల నాగు పాము మరో ఆకర్షణ.నాగులని పూజించే నాగపంచమి ని ఇక్కడ చాల శ్రద్ధగా జరుపుతారు. ఈ సమయంలో పాములకు మనం చేస్తున్న హాని గురించి అవగాహన కల్పిస్తుంది. దగ్గరలోనే ఒక జంతు ప్రదర్శన శాల, ఉద్యానవనం కూడా వున్నాయి.నామమాత్రపు రుసుము తో ఈ పార్కు, బుధవారాలు తప్ప, అన్ని రోజుల్లోనూ సందర్శకుల కోసం ఉదయం 10.30  నుంచి సాయంత్రం 6 గంటల దాక తెరిచే వుంటుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat