Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » ఆకర్షణలు » శనివార్ వాడ

శనివార్ వాడ, పూణే

5

పూణే లోని పీష్వా వంశస్తుల రాజ్య కేంద్రంగా వుండడం వల్ల శనివార్ వాడ చాల చారిత్రక స్థలం. సుమారు 300 ఏళ్ళ క్రితం 1730 లో బాజీ రావ్ దీన్ని నిర్మించారు.1827 లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట బుగ్గిపాలవడంతో ఇప్పుడు శిధిలాల్లో వుంది. ఈ కోటను చూసేటప్పుడు సౌండ్ అండ్ లైట్ షో చూడాల్సిందే.అప్పటి మరాఠా నిర్మాణ శైలి, అప్పుడప్పుడే వస్తున్న ముఘలాయి నిర్మాణ శైలుల మేలుకలయిక అయిన ఈ కోట మరాఠా సంస్కృతికి సాక్షిగా నిలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed