Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పురులియా

పురులియా – ప్రకృతి, వన్యప్రాణుల నడుమ!  

పురులియా, పశ్చిమ బెంగాల్లోని తూర్పుప్రాంత సరిహద్దుకు దగ్గరలో ఉన్న పట్టణం. ఇది ప్రకృతి సుద్ధ వన్యప్రాణులు, జలపాతాలతో నిండి దట్టమైన పచ్చదనం మధ్య ఉన్న ప్రదేశాలలో ఒకటి.

22

కసగ్బతి, పంచేత్ నీటి రిజర్వాయర్ పురులియా కి నీటి సదుపాయాన్ని అందిస్తుంది, ఇది ఫోటోగ్రాఫర్లకు పారడైస్ గా కూడా ఉంది. బోటింగ్ కి, ఫిషింగ్ కి అనువుగా ఉండే సాహెబ్ బంద్ అనే మరో చిన్న నీటి రిజర్వాయర్ కూడా ఉంది. పురులియా లో పక్షుల కొండ అని అర్ధంవచ్చే, పఖి పహార్ వల్ల పక్షుల సంఖ్యా పెరిగింది. ఈ కొండ పేరుకు తగ్గట్టుగానీ, ఈ పక్షులు కొండపక్కన ఉన్న రాళ్ళపై ఉండి ఆకర్షిస్తాయి.

పురులియా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

పురులియా లోని జింకల పార్క్, పురులియా పర్యాటకానికి పేరుని తెచ్చిపెట్టే అనేక పర్యాటక ప్రదేశాలలో రెండైన అజోధ్య కొండలు, కంగ్సబాటి డాం కి సమీపంలో ఉంది. ఈ పట్టణ భూభాగం ఖచ్చితమైన చిత్రంగా ఉంటుంది, పురులియా పేరుతో అలంకరించిన ఇళ్ళను మార్కెట్ చేసే ఆస్ట్రేలియా కంపనీ కి పేరుగాంచింది.

పురులియా లోని ఇతర ఆకర్షణలతో పాటు శ్యాంరాయ్ ఆలయం, బిహరినాథ్ కొండ వంటి వివిధ యాత్రాస్తలాలు కూడా ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించే ఎత్తైన పర్వతప్రాంతం జోయ్చండి పహార్ మరో పర్యాటక ప్రదేశం.

పండుగలు

పురులియా వద్ద జరిగే దుర్గ, కాళి పూజ సమయంలో చాలా బాగుంటాయి. దీవాలి సమయంలో వివిధ రంగులతో మొత్తం నగరం రంగులతో అలంకరించబడి ఉంటుంది. సంతల్ తెగవారు నృత్యం, సంగీతం, మాంసంతో కూడిన విందుతో బంధనా అనే పండుగను జరుపుకుంటారు. కొన్నిసార్లు, స్థానికులు హడియా అనే స్థానిక మందుతో వారంతటవారే మద్యపానం కూడా చేస్తారు.

చుట్టూ తిరగడ౦

పట్టణం లోపల ప్రయాణం అంత కష్టం కాదు. అయినా స్వంత వాహనం ఉండడం మంచిది. ఐనప్పటికీ, కొన్ని హోటళ్ళు, లాడ్జ్ లు అద్దెకు ఇవ్వడానికి వాహన సదుపాయాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

పురులియా చేరుకోవడం ఎలా

పురులియా రోడ్డు, రైలు నెట్వర్క్ బాగుంది. ఇది వెస్ట్ బెంగాల్ లోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

పురులియా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పురులియా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పురులియా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పురులియా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా పురులియా, కోల్కతా నుండి 2వ రాష్ట్ర రహదారి గుండా రోడ్డుద్వార అందుబాటులో ఉంది, ఇది నగరం నుండి 247 కిలోమీటర్ల దూరంలో ఉంది. _________________________________
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా పురులియా లో రైల్వే స్టేషన్ ఉంది, ఇది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషన్ గుండా కొన్ని ప్రధాన దూర ప్రయాణ రైళ్ళు నడుస్తాయి. ఎవరైనా ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ ని౦చి కూడా ప్రయాణం చేయవచ్చు. పురులియా లో రైల్వే స్టేషన్లు పురులియా జంక్షన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు కలుపబడిన కోల్కతా, పురులియా కు సమీప విమానాశ్రయం. ఇది అనేక అంతర్జాతీయ ప్రదేశాలకు కూడా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jul,Sun
Check Out
27 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon