సుర్వాల్ సరస్సు ఒక అందమైన సీజనల్ సరస్సు. ఇది రణధంబోర్ కు 25 కి.మీ.ల దూరంలో కలదు. పక్షులకు ఇది స్వర్గం. ఈ సర్సు అందాలు నవంబర్ నుండి మార్చి వరకు గల సమయంలో పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. చలికాలంలో అనేక వలస పక్షులు అంటే పెలికాన్లు, కొంగలు, బాతులు ఫ్లెమింగోలు వస్తాయి. పక్షుల కిలకిలారవాలు, సూర్యోదయ, సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications