Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహ్రు » ఆకర్షణలు
  • 01పబ్బార్ వాలీ

    పబ్బార్ వాలీ

    రోహ్రు లో కల పబ్బార్ వాలీ పర్యాటకులలోప్రసిద్ధి. ఇక్కడ ట్రెక్కింగ్, స్కీయింగ్ కామ్పింగ్ పారా గ్లైడింగ్ మరియు హ్యాండ్ గ్లైడింగ్ చేస్తారు. ఈ వాలీ పబ్బార్ రివర్ ఒడ్డున కలదు. ఈనది మహాశీర్ చేపలకు ప్రసిద్ధి. ఇక్కడ ఫిషింగ్ చేయటానికి అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు అనుకూలం....

    + అధికంగా చదవండి
  • 02శిక్రు దేవతా టెంపుల్

    శిక్రు దేవతా టెంపుల్

    శిక్రు దేవతా టెంపుల్ హిందువుల దేవత శిక్రు దేవతకు సంబంధించినది. రోహ్రు లోచాలా ప్రసిద్ధ క్షేత్రం. టవున్ మధ్య భాగంలో కలదు కనుక తేలికగాచేరవచ్చు. ఈ టెంపుల్ ను ఏ సమయంలో అయినా సరే చూడవచ్చు. కాని ప్రతి ఏటా ఏప్రిల్ నెల లో, జరిగే వార్షిక జాతరకు అనేక మంది టూరిస్టులు వస్తారు

    + అధికంగా చదవండి
  • 03చిర గాంవ్

    చిర గాంవ్

    చిర గాంవ్  గ్రామం రోహ్రు నుండి 15 కి. మీ.ల దూరంలో కల ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దీనికి సమీపం లో మంది, ధమరి, సీమా తిక్రి, మరియు సంధ్సు వంటి ప్రదేశాలు కొన్ని ఆకర్షణలు. ఇక్కడ ఫిషింగ్ చేయవచ్చు. సాహస ప్రియులు లారోట్ అనే ప్రదేశంకు వెళ్లి ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ...

    + అధికంగా చదవండి
  • 04చాన్శాల్ పర్వత శ్రేణి

    చాన్శాల్ పర్వత శ్రేణి

    రోహ్రు నుండి దోడరా కవార్ వాలీ కి వెళ్ళే మార్గంలో చాన్శాల్ పర్వత శ్రేణి కలదు. ఇది సముద్ర మట్టానికి 4520 మీటర్ల ఎత్తున ఉంటుంది. కొన్నిశిఖరాలు 5200 మీటర్ల ఎత్తు కూడా వుంటాయి. సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం బాగుంటుంది. ఈ ప్రాంతంలో నానాటికీ అభివృద్ధి చెందితున్న క్రీడల...

    + అధికంగా చదవండి
  • 05దోడరా మరియు క్వార్ గ్రామాలు

    దోడరా మరియు క్వార్  గ్రామాలు కొద్ది కిలోమీటర్ల దూరంలో వున్నప్పైకి సరైన రోడ్డు వీటి మధ్య లేదు. ఈ ప్రదేశాలు ఎన్నో రకాల పూవులకు, ఔషధ మొక్కలకు, సేడార్ బిర్చ్ మరియు దట్టమైన ఇతర అడవి పూల మొక్కలకు ప్రసిద్ధి. ఈ రెండు ప్రదేశాల అందాలను అక్కడి కల వాటర్ ఫాల్స్ మరింత...

    + అధికంగా చదవండి
  • 06హత్కోటి

    హత్కోటి సిమ్లా నుండి 105 కి. మీ.ల దూరంలో పబ్బార్ రివర్ ఒడ్డున కల ఒక అందమైన గ్రామం. ఇది సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ రెండు పర్వత వాగులు, అంటే బీష్ కులతి మరియు రాన్ వీటి అనే పేర్లు కలవి పబ్బార్ నది లో హత్కోటి వద్ద కలసి పోతాయి. ఇక్కడి నది లోని నీటి...

    + అధికంగా చదవండి
  • 07హత్కేస్వరి మాత టెంపుల్ కాంప్లెక్స్

    హత్కేస్వరి మాత టెంపుల్ కాంప్లెక్స్

    హత్కోటి లో హత్కేశ్వరి మాత టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ 6 వ మరియు 9వ శతాబ్దాల నాటి శిల్ప శైలి ని కలిగి వుంది. దీనిలో దుర్గా దేవి అవతారమైన మహిషాసుర మర్దిని రాగి లోహ విగ్రహం వుంటుంది. ఈ విగ్రహంలో ఎనిమిది చేతులు మరియు ఒక సింహం పై మాత వున్నట్లు అందంగా మలచారు. ఒక చేతితో...

    + అధికంగా చదవండి
  • 08గిరిగంగా టెంపుల్

    గిరిగంగా టెంపుల్

    రోహ్రు లోని గిరిగంగా టెంపుల్ గిరిగంగా నది ఒడ్డున కలదు. ఒక ఇతిహాసం మేరకు ఈ టెంపుల్ ను మహాభారతాన్ని రచించిన మహర్షి వేద వ్యాసుడు సుమారు 5500 సంవత్సరాల కిందట నిర్మించారని చెపుతారు. ఈ టెంపుల్ దట్టమైన అడవుల మధ్యలో చలికాలంలో పూర్తి మంచుతో దట్టంగా కప్పబడి ఆకర్షణీయంగా...

    + అధికంగా చదవండి
  • 09సన్ పూరి హిల్స్

    సన్ పూరి హిల్స్

    సన్ పూరి హిల్స్ హత్కోటి వాలీ మధ్యలో కలవు. వీటిని స్థానికులు పవిత్ర కొండలుగా భావిస్తారు. వీరు ఈ ప్రదేశాన్ని అర్ధ నారీశ్వర్ అంటారు. ఇక్కడ ఒక అందమైన టెంపుల్ నిర్మించారు. దీనిలో హిందువుల దేవత మహిషాసురమర్దిని ఒక పెద్ద రాతిపై చెక్కబడి అందంగా కనపడుతుంది.

    సన్ పూరి...

    + అధికంగా చదవండి
  • 10ఫిషింగ్

    రోహ్రు ప్రాంతంలో టూరిస్టులకు ఫిషింగ్ ఒక ప్రధాన ఆకర్షణ. రోహ్రు ప్రదేశం పబ్బార్ రివర్ ఒడ్డున కలదు. ఈ నది త్రోట్ చేపల ఫిషింగ్ కు ప్రసిద్ధి. ఈ నదిలో రైన్ బో మరియు బ్రౌన్ త్రోట్ చేపలు వుంటాయి. సందాసు, తిక్రి, సీమ, మందిల్, మరియు దమవారి ప్రదేశాలు రోహ్రు లో ఫిషింగ్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue