రోహ్రు లో కల పబ్బార్ వాలీ పర్యాటకులలోప్రసిద్ధి. ఇక్కడ ట్రెక్కింగ్, స్కీయింగ్ కామ్పింగ్ పారా గ్లైడింగ్ మరియు హ్యాండ్ గ్లైడింగ్ చేస్తారు. ఈ వాలీ పబ్బార్ రివర్ ఒడ్డున కలదు. ఈనది మహాశీర్ చేపలకు ప్రసిద్ధి. ఇక్కడ ఫిషింగ్ చేయటానికి అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు అనుకూలం.
ఈ ప్రాంతం కొన్ని సరస్సులు, వాగులు కొండల మధ్య వుంది అందమైన ప్రదేశంగా చెప్పబడుతుంది. చాన్శాల్ ట్రెక్, మరియు కుపెర్ వాలీ ట్రెక్కింగ్ మార్గాలు ట్రెక్కింగ్ కు అనుకూలం. పర్యాటకులు స్థానిక సంస్థల సహాయం తో కొన్ని టూర్ ప్యాకేజీలుమరియు మార్గదర్శకులను పొందచవచ్చు. అంతేకాక ఇక్కడకల శిబిరాలలో వసతి పొందవచ్చు. ప్రదేశం అంతా అన్వేషించటానికి జీప్ సఫారి లు కలవు.



Click it and Unblock the Notifications