Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహటక్ » ఆకర్షణలు » అస్తాల్ బోహర్

అస్తాల్ బోహర్, రోహటక్

1

అస్తాల్ బోహర్ అనేది గోరఖ్ నాథ్ శాఖకు చెందిన అనుచరుల మఠం లేదా ఒక ధార్మిక నివాస ప్రాంతం. ఈ శాఖను అనుసరించే వారు పరమశివుని ప్రగాఢ భక్తులు. రోహటక్-ఢిల్లీ జాతీయ రహదారి నంబరు 10 పై రోహటక్ ప్రధాన నగరానికి తూర్పున సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ మఠం ఉంది.

 జానపదుల ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సియాల్ కోట నివాసి, గురు గోరఖనాథ్ శిష్యుడు పూరన్ భగత్, ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. అతనికి ఈ ప్రాంతం నచ్చి, తన శిష్యులు ధ్యానం చేసుకోవడానికి, సంప్రదాయం ప్రకారం ఆచారాలను నిర్వహించడానికి కోసం ఒక మఠాన్ని నిర్మించాడు.

ఈ మఠంలో అవశేషాలు, పురాతన ఆవిష్కరణలు, చెక్కిన రాతి శిల్పాలు, పవిత్ర గ్రంథాలు, పుస్తకాలు, ధార్మిక ప్రాధాన్యత ఉన్న అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. నాథ్ శాఖ వారు ప్రత్యేకంగా కాన్ఫడ యోగులు – చెవులు కుట్టించుకొనే సన్యాసులు దీనిని పవిత్రమైన, ఎంతో గౌరవమైన మఠాలలో ఒకటిగా పరిగణిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun