Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహటక్ » ఆకర్షణలు » తిల్యార్ సరస్సు

తిల్యార్ సరస్సు, రోహటక్

1

తిల్యార్ సరస్సు, ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి సుమారు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోహటక్ నగరానికి దగ్గరగా 132 ఎకరాలలో ఇది వ్యాపించి ఉంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలోని పచ్చటి విస్తీర్ణంలలో ఒకటి, అందువల్ల ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుండి కొంత శాంతి, సేదతీరడానికి వచ్చే ప్రజలను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. జలక్రీడా ప్రియులకు కూడా ఈ ప్రాంతం అనువైనది. కాయేకింగ్, చేపలు పట్టడం, బోటింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ సరస్సు ఒక అద్భుతమైన విహారయాత్ర కేంద్రం. ఇక్కడ ఉన్న చిన్న జూ లో పులి, చిరుత, జింక, కోతి, పక్షులు, ఇంకా అనేక జంతువులూ ఉన్నాయి. పిల్లల కోసం ఒక చిన్న రైలు కూడా ఉంది. పెద్దలకు కొలంబస్ ఊయల, ఆడుకోవడానికి, సేదతీరడానికి పచ్చని పార్కు కూడా ఉన్నాయి. ఈ సరస్సు విభిన్న పక్షులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ సరస్సులో అదే పేరుతో రిసార్ట్ కూడా ఉంది. దీనిలో ఒక బారు, రెస్టారెంట్, షాపులు ఉన్నాయి. రాత్రికి ఇక్కడ బస చేయాలనుకొనే పర్యాటకులకు వసతి సౌకర్యం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed