Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహటక్ » ఆకర్షణలు » గోకరణ్ చెరువు

గోకరణ్ చెరువు, రోహటక్

1

హర్యానా లోని ఇతర నగరాలలానే రోహటక్ లో కూడా గోకరణ్ చెరువు లేదా గావు కరణ్ చెరువు ఉంది. ఇది నగరంలోనే ఉంది. ఇతర ధార్మిక చేరువులలానే గోకరణ్ చెరువు ప్రాంగణంలో అనేక ధార్మిక ప్రాముఖ్యత ఉన్న నిర్మాణాలతో బాటు వివిధ దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయాలు పరమ శివుడు, హనుమాన్, పార్వతి దేవికి చెందినవి. ప్రజలు భారీ సంఖ్యలో ఈ చెరువును సందర్శించి, స్నానం చేసి, వారి ఇష్టమైన దేవతలకు నమస్కరించి, వారి ఆశీస్సులను కోరుకొంటారు. ఈ చెరువు చుట్టూ మూడు ఘాట్లు ఉన్నాయి. ధార్మిక ప్రాముఖ్యత ఉన్న రోజులలో, పండుగ దినాలలో ప్రజలు ఇక్కడ పవిత్ర స్నానమాచరిస్తారు. ఇక్కడ తీర్థయాత్రికులకు లేదా రాత్రికి బస చేయాలనుకొనే సాధారణ సందర్శకుల కోసం వసతి సౌకర్యం కల్గించేందుకు ఒక ధర్మశాల ( ఒక స్వచ్చంద వసతిగృహం) ఉంది. ఇక్కడ ఉన్న ఒక పార్కు వారాంతంలో, సాయంత్రాలు, పగటిపూట కూడా భారీ సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed