Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహటక్ » ఆకర్షణలు
  • 01తిల్యార్ సరస్సు

    తిల్యార్ సరస్సు

    తిల్యార్ సరస్సు, ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి సుమారు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోహటక్ నగరానికి దగ్గరగా 132 ఎకరాలలో ఇది వ్యాపించి ఉంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలోని పచ్చటి విస్తీర్ణంలలో ఒకటి, అందువల్ల ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుండి కొంత శాంతి,...

    + అధికంగా చదవండి
  • 02అస్తాల్ బోహర్

    అస్తాల్ బోహర్

    అస్తాల్ బోహర్ అనేది గోరఖ్ నాథ్ శాఖకు చెందిన అనుచరుల మఠం లేదా ఒక ధార్మిక నివాస ప్రాంతం. ఈ శాఖను అనుసరించే వారు పరమశివుని ప్రగాఢ భక్తులు. రోహటక్-ఢిల్లీ జాతీయ రహదారి నంబరు 10 పై రోహటక్ ప్రధాన నగరానికి తూర్పున సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ మఠం ఉంది.

     జానపదుల...

    + అధికంగా చదవండి
  • 03మేహం లోని రాధాకృష్ణుల ఆలయం

    మేహం లోని రాధాకృష్ణుల ఆలయం

    ఉత్తర భారత దేశంలోని దాదాపు ప్రతి పట్టణం, నగరాలలో రాధాకృష్ణుల ఆలయం ఉండటం ప్రతి హిందువు హృదయంలో ఈ దివ్య జంటకు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. జాట్ల ప్రాబల్యం ఉన్న రోహటక్ జిల్లాలోని మహం నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. పాత బస్ స్టాండుకు దగ్గరగా చింతల మొహల్లాలోని 6,...

    + అధికంగా చదవండి
  • 04గోకరణ్ చెరువు

    గోకరణ్ చెరువు

    హర్యానా లోని ఇతర నగరాలలానే రోహటక్ లో కూడా గోకరణ్ చెరువు లేదా గావు కరణ్ చెరువు ఉంది. ఇది నగరంలోనే ఉంది. ఇతర ధార్మిక చేరువులలానే గోకరణ్ చెరువు ప్రాంగణంలో అనేక ధార్మిక ప్రాముఖ్యత ఉన్న నిర్మాణాలతో బాటు వివిధ దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి.

    ఈ ఆలయాలు పరమ శివుడు,...

    + అధికంగా చదవండి
  • 05భిందవాస్ సరస్సు

    భిందవాస్ సరస్సు

    భిందవాస్ సరస్సు వారాంతపు విహారయాత్రకు, పక్షిప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు ఒక ఉత్తమ గమ్యస్థానం. హర్యానా రాష్ట్రంలో అతి పెద్ద చిత్తడిభూమిగా ఈ సరస్సును పరిగణిస్తారు. ఈ సరస్సు 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.

    దీనిని 1985 వ సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 06ఖోకర్ కోట

    ఖోకర్ కోట

    ఖోకర్ లేదా ఖోఖల్ గా కూడా పిలిచే ఖోకర్లు జాట్ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. హర్యానాలోని జాట్ లలోనే కాక వీరు పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో కూడా కనబడతారు.

    ఆసక్తికరంగా వీరు ముస్లిములలో కూడా కనబడతారు. భారతదేశం, పాకిస్థాన్ లో హిందూ, ముస్లిం సమాజాలలో కనబడే...

    + అధికంగా చదవండి
  • 07జామా మసీదు

    జామా మసీదు

    చాలా మసీదులకు వాటిని నిర్మించిన వారి లేదా అవి కట్టిన ప్రదేశాల పేర్లను పెడతారు. కాని ప్రపంచంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వాటిని కట్టిన లేదా అవి ఉన్న ప్రదేశాల పేర్లు లేని ఒక రకమైన మసీదు కనబడుతుంది. దీనిని సాధారణంగా జామా మసీదు అని అంటారు. రోహటక్ జిల్లాలోని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon