అంబేద్కర్ పార్క్ భారత రాజ్యాంగ నిర్మాత భీం రావు రాంజీ అంబేద్కర్ జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈయన ఒక దళిత తెగకు సంబంచినవాడు. ఆయన జీవితం భారత ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. ఈయన ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు. ఉత్తర ప్రదేశ్ కు అప్పటిలో ముఖ్య మంత్రిగా వున్నా మాయావతి అనేక స్మారకాలతోపాటు అంబేద్కర్ స్మారకంకూడా ఏర్పరిచింది. ఈ పార్క్ లో కల అందమైన తోటలు స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఉదయాలు, సాయంత్రాలు ఎంతో మంది వచ్చి కాలి నడకలు, జాగింగ్ వంటివి చేస్తారు. పిల్లలు ఆటలు ఆడతారు.



Click it and Unblock the Notifications