నౌగాజ పేర నేషనల్ హై వే 73లో కలదు. దీనిని హిందువులు,ముస్లింలు కూడా దర్శిస్తారు. ఇక్కడ కల 26 అడుగుల మజార్ ఎపుడు కొలతలు తీసుకున్నా వివిధ కొలతలో కనపడుతుంది. ఈ పీర్ గురించి అనేక కధనాలు కలవు. ఈపీర్ నిర్మాణం 26 అడుగుల పొడవు కల మనిషి చేసాడని చెపుతారు. టూంబ్ అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.