Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేలం » ఆకర్షణలు » అరుల్మిగి అలగిరినతార్ ఆలయం

అరుల్మిగి అలగిరినతార్ ఆలయం, సేలం

1

అరుల్మిగి అలగిరినతార్ ఆలయం సేలం నగరం నడిబొడ్డున ఉన్నది. ఈ ఆలయంను తిరుకోయిల్ కొట్టై పెరుమాళ్ మరియు కొట్టై పెరుమాళ్ కోయిల్ యొక్క పేర్లతో పిలుస్తారు. అనేక శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ పురాతన ఆలయం శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అళగిరి పెరుమాళ్ మరియు మారియమ్మన్ అనే రెండు ఇతర దేవాలయాలను చూడవచ్చు. ఈ ఆలయంలో అనేక ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు.వాటిలో అతి ముఖ్యమైన పండుగ వైకుంట ఏకాదశి. ఈ సమయంలో, భక్తులు వేల సంఖ్యలో దేవతను ఆరాధించటానికి వస్తారు. ఇతర ముఖ్యమైన పండుగలుగా బ్రహ్మోత్సవం, నవరాత్రి, పవిత్రోత్సవం, పురటసి మరియు ఆండాళ్ తిరుకళ్యాణము ఉన్నాయి. "ఆండాళ్ తిరుకల్యణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. నగరం దగ్గరగా ఉన్న ప్రదేశాల నుండి భక్తులు ఈ ఉత్సవాల్లో ప్రార్థనలు నిర్వహించడం కోసం ఈ ఆలయానికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun