Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్ల » ఆకర్షణలు
  • 01కమరు కోట

    కమరు కోట

    కమరు కోట బాష్పా నది ఒడ్డున సముద్ర మట్టానికి 2600 మీ.ల ఎత్తున కలదు. సిమ్లా నుండి 229 కి. మీ.లు మరియు సంగల వాలీ నుండి 2 కి. మీ.ల దూరం లో కలదు. హిమాచల్ ప్రదేశ్ లోని పురాతన కోతల లో ఇది ఒకటి. టెంపుల్ మెయిన్ గేటు లో బుద్ధుడి విగ్రాహం వుంటుంది. వూదేన్ బాల్కానీ కోట కు...

    + అధికంగా చదవండి
  • 02బాస్పా నది

    సాంగ్ల కొండల గుండా ప్రవహించే బాస్పా నది చాల ముఖ్యమైన నది. బ్రౌన్ ట్రౌట్, రెయిన్ బో ట్రౌట్ లాంటి వివిధ జాతుల చేపలకు ఆలవాలమైన ఈ నది యాంగ్లర్లకు ఆటవిడుపుగా వుంటుంది. ఈ నది మీదుగా బుట్టల్లో ప్రయాణి౦చడాన్ని కూడా యాత్రికులు ఇక్కడ ఎంతో ఆస్వాదిస్తారు. పర్వతారోహకులు,...

    + అధికంగా చదవండి
  • 03సాంగ్ల మైదానం

    సాంగ్ల మైదానం

    సాంగ్ల పచ్చిక బయళ్ళు సాంగ్ల ప్రాంతంలో చూడదగ్గ ఆకర్షణ. హిమాలయ పర్వత సానువుల నేపథ్యంలో ఈ ప్రాంతపు పచ్చదనం చూడడానికి ఎంతో అందంగా వుంటుంది. స్థానికంగా వుండే గుడిశెల అందమైన దృశ్యాలతో పాటు ఇది కిన్నర్ కైలాష్ పర్వత దృశ్యాలను కూడా చక్కగా చూపిస్తుంది. ఈ గుడిసెల్లో వారి...

    + అధికంగా చదవండి
  • 04బేరింగ్ నాగ ఆలయం

    బేరింగ్ నాగ ఆలయం

    జగస్ దేవత ఉన్న బేరింగ్ నాగ ఆలయం సాంగ్ల ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రతి ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఫులైచ్ అని పిలువబడే గొప్ప సంత ఈ ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సమయంలో అనేకమంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 05టిబెటన్ చెక్క పని కేంద్రం

    టిబెటన్ చెక్క పని కేంద్రం

    సాంగ్ల లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో టిబెటన్ చెక్క పని కేంద్రం ఒకటి. ఇది సాంగ్ల ఊరి చివర వున్న కుంకుమ పువ్వు తోటకు దగ్గరలో వుంది. స్థానికుల కళను ప్రదర్శిస్తూ చేత్తో చెక్కిన అందమైన చెక్క వస్తువులు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పర్యాటకులు వీటిని సాంగ్ల నుంచి స్మారకాలుగా...

    + అధికంగా చదవండి
  • 06బౌద్ధ విహారం

    సాంగ్ల కు సమీపంలో ఉన్న బౌద్ధ విహారం ఒక ప్రముఖ ధార్మిక కేంద్రమే కాక, పర్యాటక ఆకర్షణ కూడా. ఈ విహారం బ్రేలేంగి లోని రెకాంగ్ పియో వద్ద వుండడం వల్ల దీన్ని బ్రేలేంగి గోమపా అని కూడా అంటారు. 1992 లో మహాబోధి సంస్థ చేత నిర్మించబడిన ఈ విహారం ఆధునిక బౌద్ధ నిర్మాణంగా...

    + అధికంగా చదవండి
  • 07చిత్కుల్

    బాస్పా నదీ తీరాన సాంగ్ల నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ద గ్రామం చిత్కుల్. ఇండో-టిబెట్ సరిహద్దుకు దగ్గరగా వున్న చిట్టచివరి జనావాస కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ది చెందింది. స్థానికుల చేత మాతా దేవి గా పిలువబడే చిత్కుల్ మాత గుడి ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో...

    + అధికంగా చదవండి
  • 08ట్రౌట్ చేపల పెంపకం

    సాంగ్ల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ మత్స్య శాఖ వారిచే ఏర్పాటుచేయబడిన ఈ ట్రౌట్ చేపల పెంపక కేంద్రాలు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ చేపలు పట్టడాన్ని ని ఆనందించడానికి, పర్యాటకులు మత్స్య శాఖ వారి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 09కుంకుమపువ్వు తోట

    కుంకుమపువ్వు తోట

    కుంకుమపువ్వు తోట సాంగ్ల లోయ నుండి షుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ప్రాంతం కుంకుమపువ్వు పంటకు ప్రసిద్ది చెందింది.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue