సాంగ్ల లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో టిబెటన్ చెక్క పని కేంద్రం ఒకటి. ఇది సాంగ్ల ఊరి చివర వున్న కుంకుమ పువ్వు తోటకు దగ్గరలో వుంది. స్థానికుల కళను ప్రదర్శిస్తూ చేత్తో చెక్కిన అందమైన చెక్క వస్తువులు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పర్యాటకులు వీటిని సాంగ్ల నుంచి స్మారకాలుగా కొనుక్కు వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications