జర్వాని ని ఈకో క్యాంపు సైట్ రాజ్ పిప్లా నుండి 28 కి.మీ.ల దూరం లో కేవదియా కాలనీలో నర్మదా డాం సైట్ వద్ద కలదు. ఈ ప్రదేశంలో వన్య జంతువులకు తగిన మర్యాద, మరియు రక్షణ లభిస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ అనేక వన్య జంతువులను చూడవచ్చు.
క్యాంపు సైట్ లో ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే ఫారెస్ట్ అధికారుల అనుమతి కావాలి. ఇక్కడ నుండి జర్వాని వాటర్ ఫాల్స్, శూల్పనేశ్వర్ టెంపుల్, గ్హీర్ ఖాది ఆకర్షణలకు తేలికగా చేరవచ్చు.



Click it and Unblock the Notifications