అజింక్యతారా కోట, సతారా

హోమ్ » ప్రదేశములు » సతారా » ఆకర్షణలు » అజింక్యతారా కోట

అజింక్యతారా కొండ పైన నిర్మించిన అజింక్యతారా కోట సముద్ర మట్టానికి 1006 మీటర్ల ఎత్తున వుంది. సాంగ్లి జిల్లాలోని ఈ కోటను సప్తర్షి కోట అని కూడా పిలుస్తారు.ఈ కోటను శిలార్ వంశానికి చెందిన భోజ రాజు నిర్మించాడు. దీన్ని 1857 సిపాయిల తిరుగుబాటులో అసువులు బాసిన వీరుల స్మారకంగా నిర్మించారు.ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వున్న యతేశ్వర్ కొండను చూడవచ్చు. కొండ పైనుంచి కనపడే దృశ్యం చాలా మనోహరంగా వుండి, సతారా నగరాన్ని మొత్తాన్ని చూపిస్తుంది. 

Please Wait while comments are loading...