Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సవాయి మాధో పూర్ » ఆకర్షణలు » అమరేశ్వర్ మహాదేవ ఆలయం

అమరేశ్వర్ మహాదేవ ఆలయం, సవాయి మాధో పూర్

1

అమరేశ్వర్ మహాదేవ ఆలయం అమరేశ్వర మహాదేవ ఆలయం , సవాయి మాధో పూర్ లోని ఒక ప్రధాన ధార్మిక ఆకర్షణ. ఇది రణథంబోర్, సవాయి మాధో పూర్ ల మధ్య దారిలో ఉంది. అందమైన పచ్చటి కొండల మధ్య గల ఈ దేవాలయం సవాయి మాధో పూర్ వాసులకు ఒక ప్రధాన పిక్నిక్ కేంద్రమైంది. ఇక్కడి భగవంతుని పూజించడానికి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ధార్మిక ప్రాముఖ్య౦తో బాటుగా పరిసరాలలో ప్రకృతి సౌందర్యం కల్గిన అమరేశ్వర మహాదేవ ఆలయాన్ని చూడటానికి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయ సమీపంలో మంత్రముగ్ధులను చేసే జలపాతాలు, అందమైన వనాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu