Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సవాయి మాధో పూర్ » ఆకర్షణలు
  • 01సవాయి మాన్ సింగ్ అభయారణ్యం

    సవాయి మాన్ సింగ్ అభయారణ్యం

    సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఆరావళి, వింధ్య పర్వత శ్రేణులు రెండూ కలిసే ప్రాంతంలో సవాయి మాధో పూర్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ లలో ఒకటైన సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఉంది. ప్రధాన నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గల ఈ అభయారణ్యంలో విభిన్న రకాల జీవ జాలాలు, అరుదైన జాతులకు చెందిన...

    + అధికంగా చదవండి
  • 02ఖందర్ కోట

    ఖందర్ కోట సవాయి మాధో పూర్ లోని ఖందర్ తాలూకా లో గల ఖందర్ కోట తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రధాన నగరానికి 40 కి. మీ. దూరంలో గల పురాతన కోట. ఇది సుప్రసిద్ద అభయారణ్య౦ రణథంబోర్ నేషనల్ పార్క్ కు దగ్గర లో ఉంది.పొడవైన కొండ పై గల ఈ కోటకు మూడు పెద్ద ప్రవేశ ద్వారాలు...

    + అధికంగా చదవండి
  • 03సమేతోన్ కి హవేలీ

    సమేతోన్ కి హవేలీ

    సమేతోన్ కి హవేలీ సమేతోన్ కి హవేలీ సవాయి మాధో పూర్ దగ్గరలోనే ఒక చూడ దగ్గ పర్యాటక ఆకర్షణ.ఇది రాజస్తాన్ నిర్మాణ వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ హవేలీ రణథంబోర్ కోట లోపల ఉంది. దీని చారిత్రిక, నిర్మాణ ప్రాముఖ్యత దీనిని చూడడానికి వచ్చే అనేక మంది పర్యాటకులను...

    + అధికంగా చదవండి
  • 04అమరేశ్వర్ మహాదేవ ఆలయం

    అమరేశ్వర్ మహాదేవ ఆలయం

    అమరేశ్వర్ మహాదేవ ఆలయం అమరేశ్వర మహాదేవ ఆలయం , సవాయి మాధో పూర్ లోని ఒక ప్రధాన ధార్మిక ఆకర్షణ. ఇది రణథంబోర్, సవాయి మాధో పూర్ ల మధ్య దారిలో ఉంది. అందమైన పచ్చటి కొండల మధ్య గల ఈ దేవాలయం సవాయి మాధో పూర్ వాసులకు ఒక ప్రధాన పిక్నిక్ కేంద్రమైంది. ఇక్కడి భగవంతుని పూజించడానికి...

    + అధికంగా చదవండి
  • 05రామేశ్వరం ఘాట్

    రామేశ్వరం ఘాట్

    రామేశ్వరం ఘాట్ రామేశ్వరం ఘాట్ సవాయి మాధో పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో చంబల్, బనస్ నదులు సంగమించిన ప్రాంతంలో ఉంది. ఇక్కడి రమణీయ దృశ్యాలు, వన్య ప్రాణులు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం అనేక పక్షులు ఇక్కడకు వలస వచ్చినందున వన్యప్రాణి...

    + అధికంగా చదవండి
  • 06దుష్మేశ్వర మహాదేవ ఆలయం

    దుష్మేశ్వర మహాదేవ ఆలయం

     దుష్మేశ్వర మహాదేవ ఆలయం, సవాయి మాధో పూర్ నగరం దగ్గరలో ఉన్న ప్రధాన ధార్మిక ఆకర్షణలలో ఒకటి. కొండ మీది కోటకు ప్రసిద్ది చెందిన దగ్గరలోని సివాద్ అనే ఊరిలో ఈ దేవాలయం వుంది.ప్రసిద్ధ దుష్మేశ్వర దేవాలయాపు అందమైన నిర్మాణ శైలిని చూసినప్పుడు, సవాయి మాధో పూర్ నుండి సివాద్...

    + అధికంగా చదవండి
  • 07చమత్కార్జి జైన దేవాలయం

    చమత్కార్జి జైన దేవాలయం

    చమత్కార్జి జైన దేవాలయం చమత్కార్జి జైన దేవాలయం సవాయి మాధో పూర్ లోని ఒక ప్రముఖ ధార్మిక చారిత్రిక ఆకర్షణ. ఇది రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రధాన రహదారి పై ఉంది. శ్రీ అదినాథ్ భగవాన్ కు చెందిన ఈ దేవాలయం 400 సంవత్సరాల కిందటిదిగా భావించ బడుతుంది.

    ఇతిహాసాల ప్రకారం...

    + అధికంగా చదవండి
  • 08కైల దేవి దేవాలయం

     కైల దేవి ఆలయం, రాజస్తాన్ లోని కరౌలి జిల్లా లో సవాయి మాధో పూర్ కు ప్రక్కన గల పురాతన దేవాలయం.సవాయి మాధో పూర్ చూడటానికి వచ్చే అనేక మంది పర్యాటకులు చారిత్రిక ధార్మిక ప్రాముఖ్యత కల్గిన కైల దేవి ఆలయాన్నికూడా సందర్శిస్తారు. సవాయి మాధో పూర్, కరౌలి ల మధ్య తిరిగే...

    + అధికంగా చదవండి
  • 09చౌత మాత దేవాలయం

    చౌత మాత దేవాలయం

     చౌత మాత దేవాలయం, సవాయి మాధో పూర్ లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇది పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతపు పాలకుల ప్రధాన దేవతైన చౌత మాతకు చెందినది. విభిన్న సందర్భాలలో ఈ దేవాలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. నగరానికి 35 కి. మీ. దూరంలో ఒక కొండపై గల ఈ...

    + అధికంగా చదవండి
  • 10శ్రీ మహావీర్ జి దేవాలయం

    శ్రీ మహావీర్ జి దేవాలయం

     శ్రీ మహావీర్ జి దేవాలయం రాజస్తాన్ లోని పవిత్ర జైన తీర్థ యాత్ర స్థలాలలో ఒకటి. ఇది గంభీర్ నది ఒడ్డున సవాయి మాధో పూర్ లోని ఒక చిన్న గ్రామమైన చంద్రపూర్ లో ఉంది. పద్మాసన ముద్రలో గల మహావీర దేవుని ఇసుక రాతి విగ్రహం ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ.

    పుష్ప దంతుడు,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue