Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సవాయి మాధో పూర్ » ఆకర్షణలు » చౌత మాత దేవాలయం

చౌత మాత దేవాలయం, సవాయి మాధో పూర్

1

 చౌత మాత దేవాలయం, సవాయి మాధో పూర్ లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇది పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతపు పాలకుల ప్రధాన దేవతైన చౌత మాతకు చెందినది. విభిన్న సందర్భాలలో ఈ దేవాలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. నగరానికి 35 కి. మీ. దూరంలో ఒక కొండపై గల ఈ దేవాలయం రాజస్తాన్లోని ఈ పట్టణ పరిసరాలలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.

ఈ దేవాలయం అందమైన పచ్చని పరిసరాలు, గడ్డి మైదానాల మధ్య ఉంది. రాజపుత్రుల నిర్మాణ శైలి లక్షణాలను కల్గి, తెల్లటి పాలరాతితో అందంగా నిర్మించిన ఈ కట్టడం గోడలు, పై కప్పు పై శాసనాలు లిఖించబడ్డాయి.ఈ దేవాలయానికి చేరడానికి చాలా మెట్లు ఎక్కవలసి రావడమే ఒక పెద్ద పని.

ఈ దేవాలయాన్ని సమీపంలోని పాంచాల గ్రామం నుండి చౌత మాత విగ్రహాన్ని తెచ్చిన భీం సింగ్ మహారాజు నిర్మించాడు. ఈ దేవత విగ్రహంతో బాటుగా గణేషుడు, భైరవుని విగ్రహాలను దేవాలయ ప్రాంగణంలో చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat