Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సికార్ » ఆకర్షణలు » జీన్ మాతా

జీన్ మాతా, సికార్

2

జీన్ మాత ఒక గ్రామం, ఇది జీన్ మాత విగ్రహం ఉన్న ప్రసిద్ధ పురాతన ఆలయం. షుమారు 1000 సంవత్సరాల కిందట ఈ మందిరాన్ని నిర్మించారని నమ్మకం. ఈ ఆలయ నిర్మాణ శైలి కష్టమైన రాజపుత్ర నమూనాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయంలోని 24 అందమైన స్తంభాలూ వివిధ బొమ్మలతో చెక్కబడి ఉంటాయి.

పర్యాటకులు ఇక్కడ ఎనిమిది చేతులు గల జీనా మాత విగ్రహాన్ని చూడవచ్చు. ప్రతి ఏటా జరిగే నవరాత్రి పండుగ సందర్భంగా అనేక మంది భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు. భారత పంచాంగం ప్రకారం ఈ పండుగను చైత్ర, ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat