సొనామార్గ్ లో జరిగే అతి ప్రసిద్దమైన ఆక్టివిటీల లో ట్రెక్కింగ్ ఒకటి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, అందమైన పర్వత ప్రాంతాలు, ట్రెక్కింగ్ సాహస యాత్రలకి అనువుగా ఉంటాయి. నదులైన గంగాబల్, విషన్సర్, గడ్సర్, సత్సర్ మరియు క్రిష్ణసర్ వంటివి ప్రసిద్ది చెందిన ట్రెక్కింగ్ కి ప్రాచుర్యం చెందిన ప్రాంతాలు. ఎండాకాలంలో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం లో మంచు వర్షం కురుస్తుంది.



Click it and Unblock the Notifications