ఇక్కడ ప్రధాన దైవం క్షేత్రపాలకుడు, ఇతడినే మళయాళ బ్రహ్మ అని కూడా స్ధానికులు పిలుస్తారు. స్ధానికు లకధనం మేరకు ఒక మళయాళ బ్రాహ్మణ పండితుడు, తన జ్ఞానాన్ని ఇతరులకు పంచనందుకు బ్రహ్మ రాక్షసుడయ్యాడని చెపుతారు. అయితే, విద్యారణ్య అతడిని క్షేత్ర పాలకుడుగా ఉండమని చెప్పాడంటారు. ఈ విగ్రహం శారదాంబ దేవాలయానికి ప్రవేశంలో ఎడమ వైపున తన రెండు చేతులతో గదను పట్టుకొని ఉంటుంది.



Click it and Unblock the Notifications