చెంగల్పట్టు పేరు ఒక లిల్లీ పూవు పేరుపై వచ్చింది. ఈ ప్రాంతం లో ఈ పూవులు అధికంగా పూస్తాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ తమిళ్ నాడు టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఒక బోటు విహారం. ఇక్కడ విజయనగర రాజులు కట్టిన చెంగల్పట్టు కోట కలదు. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర తెలుపుతుంది.



Click it and Unblock the Notifications