Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు » సురులి ఫాల్స్

సురులి ఫాల్స్, థేని

2

సురులి ఫాల్స్ అక్కడ కల 18రాతి గుహలకు ప్రసిద్ధి. ఈ జలపాతాలు రెండు దశల లో ప్రవహిస్తాయి. 40 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. ఈ నీరు ఒక మడుగులో పడుతుంది. మరల 110 అడుగులు కిందకు పడుతుంది. మేఘమాలి లో సురులి ఫాల్స్ పుడతాయి.

ఇక్కడ కల గుహలు 18 వ శతాబ్దానికి చెందినవి. ఈ ప్రదేశం తేని కి 47 కి. మీ. ల దూరం లో కలదు.

తమిళ కవి ఇలంగో అడిగాల్ తన సిలప్పతికారం గ్రంధం లో ఈ జలపాతాల అందం గురించి వర్ణించాడు. ఈ జలపాతాల ప్రదేశం లో అనేక ఔషధ వన మూలికల మొక్కలు దొరుకుతాయి. వాటర్ ఫాల్స్ నుండి అరా కి. మీ. దూరం లో సురులి వేలప్పర్ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం ఇక్కడ వేసవి ఫెస్టివల్ జరుగుతుంది. దీనిని తమిళ్ నాడు టూరిజం శాఖ నిర్వహిస్తుంది. ఈ వాటర్ ఫాల్ తేని లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. వర్షాకాలం లో ఇక్కడకు పర్యాటకులు అధిక సమాఖ్య లో వస్తారు. ఇక్కడ స్నానికి గదులు మరియు డ్రెస్ మార్పుకు సౌకర్యాలు కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed