Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » నేడున్గునం రామార్ టెంపుల్

నేడున్గునం రామార్ టెంపుల్, తిరువన్నమలై

1

భగవంతుడు రాముడి రూపం లో విష్ణువుని పూజించే మందిరం ఇది. ఇది తిరువన్నమలై జిల్లాలో ని పెద్దదైన విష్ణు మందిరం. కనీసం 700 సంవత్సరాలకి పూర్వం నిర్మితమైనదిగా అయినదిగా ఈ మందిరాన్ని నమ్ముతారు. అంతే కాక, అనేక రాజులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.

ఈ మందిరం యొక్క ప్రత్యేకత శ్రీ రాముని విగ్రహం కుర్చుని ఉన్న భంగిమలో విల్లు లేకుండా ఉంటుంది. ఈయనని యోగ రామార్ అని అంటారు. ఈ భంగిమ లో శ్రీ రాముని చేయి తన హృదయానికి దగ్గరగా ఉంటుంది. దీనినే జ్ఞానముద్రై భంగిమ అంటారు. రాముని విగ్రహానికి ఎదురుగా హనుమంతుడి విగ్రహం తాటి ఆకుల లో ని బ్రహ్మ సూత్రాలను చదువుతున్న భంగిమలో ఉంటుంది. సింహపు తల నగిషీలు చెక్కబడిన పీఠం పైన శ్రీరాముని పక్కన అయన భార్య అయిన సీతాదేవి కుర్చుని ఉన్న భంగిమలో కనిపిస్తారు. శ్రీ రాముని విగ్రహం ఇక్కడ దేవాలయం లో ని విలక్షణ విశిష్టత. ఎందుకంటే, ఈ భంగిమలో మరి ఎక్కడా శ్రీ రాముని విగ్రహన్ని మనం చూడలేము.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed