Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » సంతనుర్ డ్యాం

సంతనుర్ డ్యాం, తిరువన్నమలై

4

తిరువన్నామలై మరియు చుట్టూ పక్కల గ్రామాల మంచినీటి మరియు సాగు నీరు అవసరాల కోసం 1958 లో నిర్మిత మయిన ఈ డ్యాం, దక్షిణ భారత దేశం లో ని ముఖ్య డ్యాం ల లో ఒకటి. తందారంపేట్ తాలుక్ లోని చేన్నకేసవ కొండల కుండ ప్రవహించే పెన్నైయర్ మరియు తేన్పెన్నై నదుల పైన నిర్మిత మయినది ఈ డ్యాం

తిరువన్నామలై పట్టణం నుండి 30 కి మీ దూరం లో ఉన్న ఈ డ్యాం కు రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడి ప్రక్రుతి అందాల వలన మాత్రమే కాకుండా,ఈ నదీ తెరం లోని క్రొకోడైల్ (మొసలి ) ఫార్మ్ మరియు చేపల గుహ వల్ల తప్పక చూడవలసిన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ డ్యాం కు దగ్గర లోని పార్క్ ఏంతో అందంగా ఉండి పిక్నిక్ స్పాట్ గా ప్రఖ్యాతి గడించింది. ఇక్కడి అదికారులచే నిర్వహించబడే ఈ పార్క్ , దక్షిణ చలన చిత్ర పాటల నిర్మాణం లో షూటింగ్ కు కుడా ఉపయోగ పడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat