Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » శేషాద్రి స్వామిగళ్ ఆశ్రమం

శేషాద్రి స్వామిగళ్ ఆశ్రమం, తిరువన్నమలై

2

రమణ ఆశ్రమానికి దగ్గర లోని శేషాద్రి స్వామిగళ్ ఆశ్రమం తిరువన్నామలై జిల్లా లోనున్నది. ఈ ఆశ్రమం శ్రీ రామన్ ఆశ్రమం దారిలో నే మూడు భవనాల తర్వాత ఉన్నది. ఈ ఆశ్రమం ఈ పట్టణానికి వచ్చిన భక్తులకు వసతి ని కూడా కలిగిస్తుంది. ఈ వసతి రుసుము నామమాత్రంగా ఉంటుంది , కొన్నిసార్లు అది కూడా కట్టలేని వారికి మినహాయింపు ఉంటుంది .

ఈ ఆశ్రమం 'సెయింట్ విత్ ఎ గోల్డెన్ హాండ్ ' గా పిలువబడే శేషాద్రి స్వామిగళ్ చే స్థాపించబడినది. దక్షిణ భారత ప్రజల చే పూజించబడే ఈ సాధువు ని అత్యంత అద్బుతమైన మునులలో ఒకరిగా భావిస్తారు. తిరువన్నామలై లో జన్మించిన ఈ సాధువు తన జీవితం లో ఎక్కువ భాగం ప్రజల ఆర్ధిక మరియు ఆధ్యాత్మిక సాధికారత కోసం కృషి చేశారు. అందువలననే ఈయనను భాగవత్సమానునిగా అనేక మంది ప్రజలు ప్రపంచమంతటా పూజిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
13 Aug,Thu
Return On
14 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
13 Aug,Thu
Check Out
14 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
13 Aug,Thu
Return On
14 Aug,Fri