Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » విరుపాక్ష కేవ్

విరుపాక్ష కేవ్, తిరువన్నమలై

1

14 శతాబ్దం కాలం నుండి ఆధ్యాత్మిక విశిష్టత కలిగినది ఈ విరుపక్ష గుహ. మొదట విరుపాక్ష దేవ ముని వలన పేరుగాంచిన ఈ గుహ తర్వాత రమణ మహర్షి వలన ఆయన భక్తులలో ప్రసిద్ది చెందింది. 1899 నుండి 16 ఏళ్ళు తన నివాసం గా మహర్షి ఉపయోగించు కున్నారు. 1916 లో మాత్రమే ఆయన గుహ నుండి బయటికి వచ్చారు. "సెల్ప్ ఎంక్వైరీ " మరియు "హూ యామ్ ఐ " లను ఈ గుహ లో ఉండగా రచించారు. అందువలననే ఆయన భక్తులు ఈ గుహ ను ఒక ఆలయం గా భావిస్తారు. అనేకమంది గుహ లో ధ్యాన సాధన తో ఆత్మా శాంతి కోసం ఈ గుహకు వస్తూ ఉంటారు.

విరుపాక్ష గుహకు శ్రీ రమణ ఆశ్రమం మరియు స్కందాశ్రమం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. మరొక మార్గం తిరువన్నామలై టెంపుల్, అరుణాచలేశ్వర టెంపుల్ ద్వారా నడిచి ఈ విరుపాక్ష గుహ ను చేరుకోవచ్చు. అనేక మంది భక్తులు నడక మార్గాన తిరువన్నామలై దేవాలయం నుండి గుహ కు చేరుకోవటం ఈ పుణ్య క్షేత్ర పర్యటన లో భాగంగా అది ఈ మహర్షులకు గౌరవం ఇవ్వటంగా భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu