Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » స్కందాశ్రమం

స్కందాశ్రమం, తిరువన్నమలై

1

కంద స్వామి చే స్థాపించ బడినది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమ భవనము యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కుడా ఆయనే చొరవ చూపించారు, ఇప్పుడు అదే కంద ఆశ్రమంగా పిలువబడుతున్నది

నిజానికి ఈ ఆశ్రమం ఒక గుహ, ఇది విరుపాక్ష గుహకు సమీపాన ఉన్నది. ఈ గుహ లో ఉన్న మంచినీటి కొలను ఇక్కడ సంవత్సరం పొడవునా త్రాగు నీటి అవసరాలను తీరుస్తుంది. మధ్య భాగాన రెండు గదులు వరుసగా ఈ గుహ లో నిర్మించ బడ్డాయి. ఈ ఆశ్రమం పైన నుండి అద్భుత మైన ప్రక్రుతి ని చూడ వచ్చు. నీలాకాశ అందాలను, పచ్చని ప్రకృతిని చూడవచ్చు. ఇక్కడ నుండి అరుణాచలేశ్వర దేవాలయ గోపురాలు మరియు తుర్వన్నామలై దేవాలయాలు కనిపిస్తాయి.

ఈ ఆశ్రమం లో భగవాన్ 1922 లో ఆయన తల్లి అలగమ్మాల్ మరణం వరకు నివసించారని నమ్ముతారు. అలాగే పురాణం ప్రకారం శ్రీ రమణ యొక్క తల్లి ఈ ఆశ్రమం లో 1922 లో సమాధి పొందారని తెలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu