Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూథుకుడి » ఆకర్షణలు » కొర్కై

కొర్కై, తూథుకుడి

1

తిరుచెందూర్ మరియు తూథుకుడి ల మధ్య ఉన్న గ్రామం కోర్కై. 250 ఎకరాల్ మేరకు విస్తరించబడిన కోర్కైకులం ట్యాంక్ ఈ గ్రామం లో ఉంది. పాండియన్ పాలనలో ఈ గ్రామం ప్రసిద్ది చెందినా నౌకాశ్రయం. వేట్ట్రివెళ్ళమన్ అనే పురాతన ఆలయం ఈ గ్రామం లో ఉంది. 1838 తవ్వకాలలో క్రీ.పూ 3 వ శతాబ్దానికి అలాగే క్రీ. శ.2వ శతాబ్దానికి చెందిన ఎన్నో కళాఖండాలు వెలికి తీయబడ్డాయి. సాంప్రదాయ పాశ్చాత్య మరియు సంగం సాహిత్యాలలో ఈ గ్రామం యొక్క ప్రస్తావన ఉంటుంది. కొల్ఖై గా ప్రసిద్ద గ్రీక్ భూగోళశాస్త్రవేత్త టోలెమీ చేత పిలవబడిన ఈ గ్రామం ముత్యాల వేటకి ప్రసిద్ది చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed