తిరుచెందూర్ నుండి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కన్యాకుమారి రోడ్డులో కన్యాకుమారి నుండి 76 కిలో మీటర్ల దూరం లో ఉంది. 150 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ ఆలయం లో పది రోజుల పాటు దసరా నాడు పండుగ జరుపుతారు. ఈ సమయంలో వేల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. తమిళ్ నాడు రాష్ట్రానికి చెందిన వివిధ జానపద నృత్యకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడానికి ఇక్కడికి చేరుకుంటారు.



Click it and Unblock the Notifications