Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ !

బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ !

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ కి వెళ్ళాలంటే బెంగుళూరు నగరం నుండి వోల్వో బస్సు లు కలవు. ఈ బస్సులు, శివాజీ నగర, మేజస్టిక్, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ మొదలగు ప్రదేశాలనుండి ఇన్నోవేటివ్ ఫిలిం సిటీకి చేరతాయి.

బెంగుళూరు నుండి మైసూరు వెళ్ళే రహదారిలో బెంగుళూరు నుండి సుమారు 35 కి. మీ. లు ప్రయాణిస్తే, ఒక అద్భుత మనోరంజక ప్రదేశం కనపడుతుంది. బిడది ప్రదేశంలో కల ఈ మనోరంజక ప్రదేశాన్ని అధికారికంగా బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ అంటారు.

వారాంతపు సెలవులు ఆనందంగా గడపాలంటే ఇది ఒక అద్భుత ప్రదేశం. పిల్లలకు, యువతీ యువకులకు ఆనందిన్చెందుకు ఇక్కడ అనేక కార్యక్రమాలు కలవు. ఈ వినోద ప్రదేశం అనేక విభాగాలతో ఎన్నో ఆకర్షణలు కలిగి వుంది. ప్రస్తుత ఈ వ్యాసం చిత్ర సహితంగా అక్కడ కల వివిధ ఆకర్షణలు చూపుతుంది.

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ కి వెళ్ళాలంటే బెంగుళూరు నగరం నుండి వోల్వో బస్సు లు కలవు. ఈ బస్సు లు, శివాజీ నగర, మేజస్టిక్, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ మొదలగు ప్రదేశాలనుండి ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ కి చేరతాయి.
బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ గురించిన మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ గురించిన ఈ వ్యాసాన్ని అత్యంత ఆసక్తి కలిగించే ఒక మ్యూజియం సందర్శన నుండి మొదలు పెడదాం. 'నమ్మితే నమ్మండి వదిలేస్తే వదలండి' అనే తీరులో దీనిలో కొన్ని ఆసక్తి కర అంశాలు కలవు.
చిత్ర కృప : Jim Ankan Deka

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ :

పంపు నీరు వస్తూనే వుంటుంది. కింద గల బకెట్ ఎప్పటి కి నిండదు.

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ :

నవ్వులు చిందించే బుద్ధుడు. ఇందులో గొప్పేమిటి అనుకోకండి. దీని వేల ఎంతో తెలుసా అక్షరాలా అరవై లక్షలు పైన మాత్రమే.

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ :

మ్యూజియం లో ఇదొక విచిత్రమైన చిత్రం. గడ్డం కల ఈ మహిళకు ఒక రోజులో ఏడు పెళ్లి సంబంధాలు వచ్చాయట.

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ :

ఇతడు ఆస్ట్రేలియా దేశంలో ఒక మత్స్యకారుడు. ఒక పెద్ద షార్క్ చేప నోట్లో పడి కూడా బతికి బయట పడ్డాడు.

చిత్ర కృప : Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తి యొక్క మైనపు బొమ్మ. ఇతని ఎత్తు సుమారు 9 అడుగులు మాత్రమే

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

న్యూ గినియా దేశంలో పూర్వపు రోజుల్లో భవంతుల ముందు వేలాద దీసే తల

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

మ్యూజియం లో కనపడే ఒక విచిత్ర చిత్రం

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఒక పెద్ద నల్ల రాతిలో చెక్కిన ఏక శిలా చైనీస్ డ్రాగన్

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఈమె ఒక హాలీ వుడ్ తార. ఎలిజెబెత్ టేలర్ తల వెంట్రుకల వలే తాను కత్తి రించుకోనేందుకు ఒక మిలియన్ డాలర్ల పారితోషకం తీసుకున్నాడట .

చిత్ర కృప : Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ తార మార్లిన్ మన్రో చిత్రం

చిత్ర కృప : Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఆఫ్రికా లోని కెమరూన్ దేశానికి చెందినా ఒక కళా ఖండం

చిత్ర కృప : Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

రెండు తలల పశువు బొమ్మ . దీని పుతుకను ఒక గొప్ప అప శకునం గా భావిస్తారు.

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

ఒక విచిత్ర జీవి యొక్క అస్థిపంజర చిత్రం...చూస్తె భయమేస్తోంది కదూ...నిజంగా దగ్గరకు వస్తే?

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

మ్యూజియం లో కల ఒక అద్భుతమైన కళా ఖండం చిత్రం

చిత్ర కృప: Rameshng

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

నమ్మితే నమ్మండి...వదిలితే వదలండి!

19 వ శతాబ్దపు శవ పేటిక

చిత్ర కృప : Rameshng

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+