Search
  • Follow NativePlanet
Share
» »మంత్రముగ్ధులను చేసే బ్రహ్మగిరి కొండలు !

మంత్రముగ్ధులను చేసే బ్రహ్మగిరి కొండలు !

విహారంలో అద్భుత ఆనందాలను అందించే బ్రహ్మగిరి కొండలు ఎక్కడ వున్నాయో తెలుసా ? ఈ బ్రహ్మగిరి కొండలు కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలలో పడమటి కనుమలలో వ్యాపించి వున్నాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి సుమారు 1600 మీ. ల ఎత్తున కలవు.

ప్రధానంగా ఇవి కూర్గ్ మరియు వయనాడ్ జిల్లాల సరిహదులలో విస్తరించి వున్నాయి. బ్రహ్మగిరి కొండలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ట్రెక్కింగ్ ప్రియులకు ఇవి మరింత ప్రసిద్ధి.

బ్రహ్మగిరి కొండల శ్రేణుల పై భాగాన అంతులేని జీవ మరియు వృక్ష సంపద కలదు. బ్రహ్మగిరి పర్వత శ్రేణులకు అటువైపు మరియు ఇటువైపు అంటే కేరళ మరియు కర్నాటక రాష్ట్రాలలో అనేక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు కలవు.

బ్రహ్మగిరి కొండలు కేరళ లేదా కర్నాటక ఏ రాష్ట్రంలో నుండి వెళ్ళాలన్నా ట్రెక్కింగ్ చేసే వెళ్ళాలి. కర్ణాటకలోని ఇరుప్పు జలపాతాల సమీపం నుండి అధిరోహించాలి. ఇక్కడ నుండి బ్రహ్మగిరి సుమారు 9 కి. మీ. ల దూరం కలదు.

ప్రస్తుత ఈ వ్యాసం బ్రహ్మగిరి లోని అపార సౌందర్యాలను మీ ముందు ఉంచుతోంది. బ్రహ్మగిరి కొండలు ట్రెక్కింగ్ చేయాలంటే, ముందుగా అక్కడి అరణ్యాధికారుల అనుమతులు అవసరం.

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Indi Samarajiva

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : muscicapa

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Indi Samarajiva

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Indi Samarajiva

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వతం :

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Indi Samarajiva

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప muscicapa

 బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప: muscicapa

 బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప: muscicapa

 బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప: muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :Karthik Narayana

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :muscicapa

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు
చిత్ర కృప :Lian Chang

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Lip Kee

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప :Travelling Slacker

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Travelling Slacker

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వతం

బ్రహ్మగిరి పర్వత అద్భుత దృశ్యాలు

చిత్ర కృప : Travelling Slacker

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+