Search
  • Follow NativePlanet
Share
» »సుందర్బన్ అరణ్య అద్భుత దృశ్యాలు

సుందర్బన్ అరణ్య అద్భుత దృశ్యాలు

ఒక ప్రత్యేకత కల పర్యటన చేయాలనుకుంటున్నారా ? మీరు చేయబోయే పర్యటన ఇతరులు ఊహించనిడిగా వ్న్దాలని భావిస్తున్నారా ? వన్య ప్రదేశాల పర్యటన చేయాలనుకుంటున్నారా ? అయితే, ఈ వర్ష రుతువులో సుందర్బన్ అరణ్యాలకు తరలి పొంది. ఇక్కడ కల నేషనల్ పార్క్ అనేక వన్య జంతువులను, పక్షులను కలిగి వుంది.

నంది కొండల రహస్యం ...చేదిద్దాం రండి !

ఇది రాయల్ బెంగాల్ టైగర్ ల నివాసం కూడాను. ఇండియా మరిఉ బంగ్లాదేశ్ ల మధ్య విభజించబడిన ఈ సుందర్బన్ అరణం అతి పెద్ద రక్షిత భూభాగం. నేషనల్ పార్క్ లో అధిక భూభాగం బంగ్లాదేశ్ లో ఉన్నప్పటికీ, మూడో వంతు ప్రదేశం ఇండియా లో కలదు. ఇది వన్య ప్రదేశాల పట్ల ఆసక్తి కలవారికి ఒక అద్భుత పర్యటనా ఎంపిక.

అహోబిలం...అంతుపట్టని రహస్యం!

జీవిత కాలం గుర్తు వుండి పోయే అనుభూతులను ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ ప్రదేశం అంతా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించబడినది. సుందర్బన్స్ అరణ్యాలు సుమారు 4,200 చ.కి. మీ. లు కల విస్త్రుత రక్షిత ప్రదేశం.

ముంబై...మరువలేని మధురానుభూతులు!

ఇక్కడ కల ఇండియన్ టైగర్ రిజర్వు, ప్రపంచంలో అంతరించిపోయే వన్య జంతువులను రక్షిస్తుంది. ఈ ప్రదేశ సందర్శనకు వర్షా కాలం ఉత్తమ సమయం. ఈ సమయంలో పరిసరాలు పచ్చగా వుండి జంతువులు దాకునేందుకు అనువుగా వుంటాయి. మనకూ చూసేందుకు కంటికి ఇంపుగా వుంటాయి. మరి ఇంత సుందరమైన ఈ ప్రదేశ అందాలు చిత్రాలలో ఒకసారి చూసి ఆనందించండి.

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ఉదయం వేళలో అడవి అందాలు

Photo Courtesy: Khaled Monsoor

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అరణ్యంలో అడుగు వేసే ముందు జాగ్రత్త సుమా...లేదా ఆపదలో పడతారు.

Photo Courtesy: Monster eagle

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ఈ చిత్రంలో ఇల్లీగల్ గా చెట్లు అన్నీ నరక బడ్డాయి చూసారా ?

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

నదిలో బోటు విహారం చేస్తూ సూర్యోదయం ఆనందించండి.

Photo Courtesy: joiseyshowaa

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ప్రశాంతం గా వున్న పరిసరాలను చూసి మోస పోకండి. ప్రమాదాలు పొంచి వుంటాయి.

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

దట్టమైన గడ్డిలో మొసళ్ళు సైతం దాక్కుంటాయి.

Photo Courtesy: Marufish

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అరణ్యంలో ఏర్పరిచిన ఒక కాలిబాట

Photo Courtesy: Md Aslam

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అరణ్యంలో అందమైన పక్షులు కూడా చూడవచ్చు.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ఆహ్లాదంగా తిరిగే అడవి బల్లులు

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

వావ్...ఫోటో కి పోజు ఇచ్చే పక్షి

Photo Courtesy: A.K.M Monjurul Hoque Topu

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చెట్ల పై పీతలు ఉంటాయి. జాగ్రత్త సుమా !

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

పచ్చటి పీతలు...కావలసినన్ని చూడొచ్చు.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

నది ఒద్దు విహారం...మనకన్నా ముందు ఇవే చేస్తాయి.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చేపల వేట మొదలయ్యింది. బోటు లో మీరు కూడా ఎక్కచ్చు.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ఇక్కడ వరి పంటలు కూడా పండుతాయిట.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

పచ్చటి ప్రదేశాలు ...పైనుండి ఫోటోలు తీసినవి.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

పులులను చూడాలనుకుంటున్నారా...దీని ఒడ్డున కూర్చోండి.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ఇక్కడ పెరిగే వృక్షాలు కూడా ...జంతువుల వలెనె వుంటాయి.

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

పచ్చటి మైదానంలో గడ్డి పరకలు తినే అందమైన లేడి

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అరణ్యంలో ఒక అందమైన దృశ్యం

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అందమైన పూవులకు కూడా ఈ అరణ్యం ఒక నిలయమే...

Photo Courtesy: Sayamindu Dasgupta

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చేపల కొరకు వలలు ఏర్పరుస్తున్న మత్స్య కారులు

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చెట్లపై జీవించే బల్లి తన ఆహారం కొరకు వెదుకుతూ...

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

అరణ్యంలో స్వేచ్చగా కూర్చున్న కింగ్ ఫిషర్ పక్షి

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

వావ్...ఆహారం కొరకు అన్వేషిస్తున్న ఒక అరణ్య డేగ

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

సుందరమైన అరణ్య దృశ్యం

Photo Courtesy: Khaled Monsoor

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

బోటు విహారంలో పర్యాటకులు

Photo Courtesy: Frances Voon

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

మచ్చల లేడి అరణ్యంలో తిరుగాడుతూ...

Photo Courtesy: Khaled Monsoor

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

ప్రమాదం పసి కట్టి పరుగు కు సిద్ధం అయ్యే లేడి

Photo Courtesy: Khaled Monsoor

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

చిత్రాలలో సుందర్బన్స్ అరణ్య విహారం

లైఫ్ బోటు ...లైఫ్ ఎంజాయ్ మెంట్ అంటే....ఇలా!

Photo Courtesy: Frances Voon

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+