Search
  • Follow NativePlanet
Share
» »15 అంశాలకు ప్రసిద్ధి చెందిన కూర్గ్ !

15 అంశాలకు ప్రసిద్ధి చెందిన కూర్గ్ !

By Mohammad

రంజాన్ సెలవులు ముంచుకువస్తున్నాయి. బుధవారం లేదా గురువారం అనే డైలమాలో ముస్లిం ప్రజలు ఒకవైపు, రెండు రోజులు సెలవులు పెడితే వీకెండ్ తో కలుపుకొని నాలుగు ఐదు రోజులు సెలవులు వస్తాయి, కనుక విహారయాత్రలు ప్లాన్ చేసుకుందామని ఇంకొందరు ఆలోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి కూర్గ్ రోడ్ జర్ని !

అసలే ఇది మాన్సూన్ సీజన్. ఈ సీజన్ లో సెలవులను ఆనందించటానికి ఏ ప్రదేశమైతే బాగుంటుంది అనుకునేవారికి కూర్గ్ ఉత్తమ ప్రదేశం. 'స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియా' గా పిలువబడే కూర్గ్ మీకు సైట్ సీఇంగ్ లకు మాత్రమే కాదు, ఎన్నో సాహస క్రీడలు కూడా అందిస్తుంది. దట్టమైన పచ్చని తేయాకు తోటలు, కాఫీ ఎస్టేట్ లు, ఎగుడు దిగుడు పర్వత శ్రేణులు, ఎగిసిపడే జలపాతాలు వంటి సహజ ఆకర్షణలతో కూర్గ్ మీరు ఆశించే పూర్తి విశ్రాంతిని అందిస్తుంది.

ఇది కూడా చదవండి : కూర్గ్ - ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

ఇది కూడా చదవండి : కూర్గ్ కు 41 కి. మీ ల దూరంలో ఉన్న మడికేరి ఆకర్షణలు !

కూర్గ్ లో చూడవలసిన ప్రదేశాలు, అక్కడికి ఎలా చేరుకోవాలో ఇది వరకే తెలుసుకున్నాం (బ్లూ లింక్ ల మీద క్లిక్ చేయండి). అయితే, అక్కడ ఏ ఏ ప్రదేశాలను ఏ సమయంలో సందర్శించాలో, ఏ ఏ సాహస క్రీడలు ఆనందించాలో, ఆ ప్రదేశాలు ఎవరికి నచ్చుతాయో ఇప్పుడు తెలుసుకుందాం !

తండియండమల్

తండియండమల్

సూచించదగినది : ట్రెక్కింగ్

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : anandgrafiti

దుబరే ఎలిఫెంట్ క్యాంప్

దుబరే ఎలిఫెంట్ క్యాంప్

సూచించదగినది: అనుభవం

ఎవరికి నచ్చుతుంది

ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు (రాత్రి అక్కడే స్టే చేయవచ్చు)

చిత్ర కృప : Jayashree B

బస్ సఫారీ, నాగరహోళే

బస్ సఫారీ, నాగరహోళే

సూచించదగినది: సఫారీ

ఎవరికి నచ్చుతుంది ?

ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు

చిత్ర కృప : rajiv krishnan

జీప్ సఫారీ, నాగరహోళే

జీప్ సఫారీ, నాగరహోళే

సూచించదగినది: సఫారీ

ఎవరికి నచ్చుతుంది ?

ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు

చిత్ర కృప : R Eijaz

ట్రెక్కింగ్, బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

ట్రెక్కింగ్, బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

సూచించదగినది: ట్రెక్కింగ్

ఎవరికి నచ్చుతుంది?

అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : Bopannap

రాక్ క్లైమ్బింగ్, హొన్నమన కేరే

రాక్ క్లైమ్బింగ్, హొన్నమన కేరే

సూచించదగినది: రాక్ క్లైమ్బింగ్

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : Mars Adventures 2010

వాటర్ రాఫ్టింగ్ , దుబరే

వాటర్ రాఫ్టింగ్ , దుబరే

సూచించదగినది: రాఫ్టింగ్

ఎవరికి నచ్చుతుంది?

వినోదం ఇష్టపడేవారు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : Shiraz Ritwik

బోటింగ్ & ఫిషింగ్, హొన్నమన కేరే సరస్సు

బోటింగ్ & ఫిషింగ్, హొన్నమన కేరే సరస్సు

సూచించదగినది: బోటింగ్

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : Shreeharisp

వల్నూర్

వల్నూర్

సూచించదగినది: చేయవలసిన పనులు

ఎవరికి నచ్చుతుంది?

అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

చిత్ర కృప : Mike Prince

క్యాంప్ ఫైర్, బీలూర్ గోల్ఫ్ క్లబ్

క్యాంప్ ఫైర్, బీలూర్ గోల్ఫ్ క్లబ్

సూచించదగినది: అనుభవం

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు , అడ్వెంచర్ కోరుకునేవారు

చిత్ర కృప : Evergreen County

నాగరహోళే జాతీయ పార్క్

నాగరహోళే జాతీయ పార్క్

సూచించదగినది: వన్య మృగ సంరక్షణాలయం కనుక జంతువులను చూడవచ్చు

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు

చిత్ర కృప : Jagadish MN

బరపోలే రాఫ్టింగ్

బరపోలే రాఫ్టింగ్

సూచించదగినది: రాఫ్టింగ్

ఎవరికి నచ్చుతుంది? ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, అనుభూతిని పొందేవారు

సందర్శించే సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

చిత్ర కృప : BethelEstate

కూర్గ్ వైల్డ్ లైఫ్ సొసైటీ

కూర్గ్ వైల్డ్ లైఫ్ సొసైటీ

సూచించదగినది: చేయవలసిన పనులు

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, వినోదం ఇష్టపడేవారు

సందర్శించే సమయం : ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

చిత్ర కృప : solarisgirl

కూర్గ్ అడ్వెంచర్ క్లబ్

కూర్గ్ అడ్వెంచర్ క్లబ్

సూచించదగినది: చేయవలసిన పనులు

ఎవరికి నచ్చుతుంది?

ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునేవారు, వినోదం ఇష్టపడేవారు

చిత్ర కృప : shobha r

దుబరే రివర్ రాఫ్టింగ్

దుబరే రివర్ రాఫ్టింగ్

సూచించదగినది: రాఫ్టింగ్ , నది మీద మరియు పిక్ నిక్ స్పాట్ కూడా

ఎవరికి నచ్చుతుంది?

అడ్వెంచర్ కోరుకునేవారు, వినోదం ఇష్టపడేవారు

చిత్ర కృప : BethelEstate

ఆయుర్వేద మసాజ్ & ట్రీట్మెంట్

ఆయుర్వేద మసాజ్ & ట్రీట్మెంట్

సూచించదగినది: స్పా & మసాజ్

ఎవరికి నచ్చుతుంది?

అనుభూతి కోరుకునేవారు

సందర్శించే సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు

చిత్ర కృప : banasura resort

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+