Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రిచీ » ఆకర్షణలు » కళ్ళనై డ్యాం

కళ్ళనై డ్యాం, ట్రిచీ

2

కావేరి నది మీద నిర్మించిన కళ్ళనై డ్యాం ను గ్రాండ్ ఆనికట్ అని కూడా పిలుస్తారు. ఈ డ్యాం 146.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. దీన్ని చోళ రాజు కరికాలన్ 1 వ శతాబ్దంలో నిర్మించాడు – దీన్ని ఈనాటికీ ప్రపంచంలోని అతి పురాతన నీటి యాజమాన్య వ్యవస్థగా పరిగణిస్తారు. కళ్ళనై డ్యాం అంటే ఇది నిర్మించడానికి వాడిన శిలల నుంచి ఈ పేరు వచ్చింది. ఈ డ్యాం 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పూ వుంటుంది. శ్రీరంగం ద్వీపాన్ని చేరుకోగానే ఈ డ్యాం రెండు పాయలుగా చీలుతుంది – ఉత్తర౦ వైపు పాయను కొల్లిడ౦ అంటారు – ఇది పూంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed