Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ - త్రిపుర » ఆకర్షణలు » నజ్రుల్ గ్రంధాగర్

నజ్రుల్ గ్రంధాగర్, ఉదయపూర్ - త్రిపుర

1

ఉదయపూర్ లో ని ప్రసిద్ది చెందిన జాతీయ గ్రంధాలయం ఇది. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పేరుతొ ఈ గ్రంధాలయం పేరు పొందింది. కలిపిత మరియు వాస్తవికత కు సంబంధించిన అనేకమైన గ్రంధాలకు ఈ గ్రంధాలయం స్థావరం.

మాణిక్య రాజవంశానికి చెందిన చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ గ్రంధాలయం నిలుస్తుంది. త్రిపుర కి చెందిన ప్రముఖమైన పుస్తకాలు ఇంకా సాహిత్యానికి ఈ గ్రంధాలయం స్థావరం. ఉదయపూర్ నుండి దూరం గా ఉన్నప్పటికీ, అగర్తల నుండి విసిరేసినట్టుగా ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు ప్రత్యేకించి విద్యార్ధులు ఇక్కడికి తరచూ విచ్చేస్తారు.

స్థానిక సంస్కృతీ సంప్రదాయాలని తెలుసుకోవాలనుకునే పర్యాటకులకి ఈ ప్రదేశం అమూల్యమైనది. వేల సంఖ్యలో పుస్తకాలు కలిగిన ఈ జాతీయ గ్రంధాలయం తనదైన ప్రత్యేకత కలిగినది. ప్రఖ్యాత కవి పేరు తో ఈ గ్రంధాలయం ఏర్పాటు అయినందువల్ల అధిక సంఖ్యలో పుస్తకాలూ ఆయనకే అంకితమివ్వబడి ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun