Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిపుర » ఆకర్షణలు
  • 01ఉజ్జయంత రాజప్రాసాదం,అగర్తల

    మహారాజా రాదా కిషోర్ మాణిక్య నిర్మించిన ఉజ్జయంత రాజ ప్రాసాదం అగర్తలాలో చూసి తీరాల్సిన పర్యాటక ఆకర్షణ. ఈ భవన నిర్మాణం 1901 నాటికి పూర్తయింది, ఇప్పుడు రాష్ట్ర శాసన సభా భవనంగా ఉపయోగిస్తున్నారు.

    + అధికంగా చదవండి
  • 02కమలేశ్వరీ మందిరం,ధలై

    కమలేశ్వరీ మందిరం

    కమలేశ్వరీ మందిరం కాళీ మాతకు అంకితం చేయబడింది. ఇది కమల్పూర్ అని పిలిచే త్రిపుర లోని అతిపెద్ద ఉప-విభాజక పట్టణంలో ఉంది. ఈ పట్టణం ధాలై జిల్లా ప్రధానకార్యాలయం అంబస్స నుండి షుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కమలేశ్వరీ మందిరం అగర్తలా నుండి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ...
    + అధికంగా చదవండి
  • 03తిపురా సుందరి టెంపుల్,ఉదయపూర్ - త్రిపుర

    తిపురా సుందరి టెంపుల్

    త్రిపుర లో ని ప్రసిద్ది చెందిన ఆలయాలలో త్రిపురా సుందరి ఆలయం ఒకటి.  ఈ త్రిపుర సుందరి ఆలయం హిందూ పురాణాల ప్రకారం కాళీ అమ్మవారికి చెందిన 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం లో ని అమ్మవారి రూపం గా భావించే 'సోరోషి' ని పూజిస్తారు. ఈ ఆలయం ఆకృతి కుర్మాకారం లో ఉండడం వల్ల...

    + అధికంగా చదవండి
  • 04లాఖీ నారాయణ్ బారి,కైలషహర్

    లాఖీ నారాయణ్ బారి

    ఉత్తర త్రిపుర జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్న కైలషహర్ లో లాఖీ నారాయణ్ బారి ఉన్నది. లాఖీ నారాయణ్ బారి ప్రాంగణంలో స్థాపించిన ఒక లార్డ్ కృష్ణ విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసిద్ధ విగ్రహంను  క్రిష్ణానంద సేవయాట్ ద్వారా స్థాపన చెయ్యబడింది. నేడు భారతదేశంలో లాఖీ...

    + అధికంగా చదవండి
  • 05భువనేశ్వరి టెంపుల్,ఉదయపూర్ - త్రిపుర

    భువనేశ్వరి టెంపుల్

    నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే 'రాజర్శి' అనే నవలలో మరియు 'బిశర్జన్' అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది. గోమతి నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న ఒక కోట వద్ద ఈ ఆలయం నెలకొని ఉంది.

    భువనేశ్వరి దేవి కొలువై ఉన్న భువనేశ్వరి ఆలయం 17 వ...

    + అధికంగా చదవండి
  • 06లోన్గ్తరై మందిరం,ధలై

    లోన్గ్తరై మందిరం

    లోన్గ్తరై మందిరం ధలై జిల్లాలో గౌరవించదగ్గ ఆలయం. లాంగ్తారై శివుడికి కోక్బోరోక్ పేరు ఉంది. ఈ ఆలయం అగర్తలా నుండి షుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    శివుని ఇల్లు, కైలాస పర్వతం నుండి శివుడు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేవాడని నమ్ముతారు. ఆయన ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 07జగన్నాథ్ దేవాలయం,అగర్తల

    జగన్నాథ్ దేవాలయం

    అగర్తలా లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన జగన్నాథ దేవాలయం అద్భుత నిర్మాణ౦ కూడా. ఇది అష్ట భుజాకారంలో వుండి గుడి చుట్టూ అద్భుత ప్రదక్షిణ పథం కలిగి వుంది.

    + అధికంగా చదవండి
  • 08చౌడూ దేవోతర్ మందిర్,కైలషహర్

    చౌడూ దేవోతర్ మందిర్ లేదా రంగౌతి 14 దేవతలు ఆలయం త్రిపుర  రాజధాని అయిన అగర్తల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మందిర్ కైలషహర్ లోని రంగౌతి వద్ద ఉన్నది. చౌడూ దేవోతర్ మందిర్ త్రిపురలో అత్యంత గౌరవించే దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఈ మందిర్ 14 దేవుళ్ళు మరియు దేవతలకు...

    + అధికంగా చదవండి
  • 09నజ్రుల్ గ్రంధాగర్,ఉదయపూర్ - త్రిపుర

    నజ్రుల్ గ్రంధాగర్

    ఉదయపూర్ లో ని ప్రసిద్ది చెందిన జాతీయ గ్రంధాలయం ఇది. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పేరుతొ ఈ గ్రంధాలయం పేరు పొందింది. కలిపిత మరియు వాస్తవికత కు సంబంధించిన అనేకమైన గ్రంధాలకు ఈ గ్రంధాలయం స్థావరం.

    మాణిక్య రాజవంశానికి చెందిన చారిత్రక వైభవానికి...

    + అధికంగా చదవండి
  • 10మణిపురి కమ్యూనిటీ వారి రాస వేడుక,ధలై

    మణిపురి కమ్యూనిటీ వారి రాస వేడుక

    రాసలీల అనేది శ్రీకృష్ణుడు రాధ, ఆయన సఖులు (స్నేహితురాళ్ళు) తో చేసే ప్రసిద్ధ నృత్యం. కృష్ణుడి అనుచరులైన మనిపురిలు దేవుడు, నృత్య గౌరవార్ధం ప్రతి ఏటా రాస మేళాని నిర్వహిస్తారు. ధలై జిల్లలో, మణిపురి కమ్యూనిటీ ఈ రాస్ ఫెయిర్ ని గణనీయంగా నిర్వహిస్తుంది.

    సలెమ లో...

    + అధికంగా చదవండి
  • 11ఉమామహేశ్వర దేవాలయం,అగర్తల

    ఉమామహేశ్వర దేవాలయం

    ఉజ్జయంత భవన సముదాయంలో వున్న ఈ ఉమా మహేశ్వర దేవాలయం ఈ ప్రాంగణం లోని అనేక దేవాలయాల్లో ఒకటి. శైవ, శాక్త సాంప్రదాయాలకు చెందిన హిందూ దేవాలయం ఇది. ఉమా మహేశ్వర అనేది దుర్గాదేవికి ఇంకో పేరు.త్రిపురలోని చాలా ఆలయాల లాగే ఉమా మహేశ్వర దేవాలయం కూడా బెంగాల్ నిర్మాణ శైలిని పోలి...

    + అధికంగా చదవండి
  • 12టీ ఎస్టేట్స్,కైలషహర్

    టీ ఎస్టేట్స్

    కైలషహర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో 16 కంటే ఎక్కువ టీ ఎస్టేట్లు ఉన్నాయి. ఈ పచ్చని చెట్ల పెంపకం చూడటం అనేది ఎవరికైన సంతోషంగా ఉంటుంది. ఈ టీ ఎస్టేట్లు మంత్రముగ్ధమైన అందం మరియు టీ ఆకుల అద్భుతమైన నాణ్యతను కలిగి ఉంటాయి.

    ఈ ప్రాంతంలో టీ ఎస్టేట్లు చాలా పాతవి 1916 వ...

    + అధికంగా చదవండి
  • 13కళ్యాణ్ సాగర్,ఉదయపూర్ - త్రిపుర

    కళ్యాణ్ సాగర్

    త్రిపుర సుందరి ఆలయానికి పక్కనే కళ్యాణ్ సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు అయిదు ఎకరాల మేరకు విస్తరించబడి ఉన్నది. దీని పొడవు 224 యర్డ్స్ కాగా వెడల్పు 160 యార్ద్స్. ఈ సరస్సు ని 124 ఏళ్ళ క్రితం త్రిపురా సుందరి ఆలయం నిర్మితమయిన తరువాత తవ్వారు. 1501 కి చెందిన మహారాజా కలియన్...

    + అధికంగా చదవండి
  • 14వేణు బన్ బుద్ధ విహారం,అగర్తల

    వేణు బన్ బుద్ధ విహారం

    అగర్తలా నగర కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వున్న బౌద్ధ దేవాలయం వేణుబన్ బుద్ధ విహార్. ఇది ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం – ఇక్కడ వున్న పూర్తీ లోహపు బుద్ధ విగ్రహం సుప్రసిద్ధం అయింది. ఈ గొప్ప విగ్రహం మయన్మార్ లో తయారయి తరువాత ఇక్కడికి తేబడి౦దని...

    + అధికంగా చదవండి
  • 15సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం,అగర్తల

    సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం

    అగర్తలా నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వున్న సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం పచ్చదనానికి విస్తారమైన మైదానాలకు ప్రసిద్ది పొందింది. ఇది 18.5 చదరపు కిలోమీటర్ల మెర వ్యాపించి వలస పక్షులకు, జంతువులకు నెలవుగా ఉంటోంది.

    ఈ వన్యప్రాణి అభాయారన్యాన్ని 1972 లో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun