ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ స్మారకం మహారాణా ప్రతాప్ స్మారకం ఫతే సాగర్ సరస్సు ఒడ్డున మోతీ మగ్రీ లేదా ముత్యాల కొండ పైన వుంది. ఇది గొప్ప భారతీయ యోధుడు మహారాణా ప్రతాప్ కు, అతని విశ్వాసపాత్రమైన గుర్రం చేతక్ కు స్మారకంగా నిర్మించారు. ఈ స్మారకంలో అశ్వారూడుడైన మహారాణా ప్రతాప్ నిలువెత్తు విగ్రహం వుంది. యాత్రీకులు ఈ కొండకు దగ్గరలోని జపనీస్ రాక గార్డెన్ ను కూడా చూడవచ్చు. ఉదయపూర్ లోని ఒక కోట అవశేషాలను కూడా ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications