Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » లేక్ ప్యాలెస్

లేక్ ప్యాలెస్, ఉదయపూర్

5

ఉదయపూర్ లోని లేక్ పేలస్పిచోలా సరస్సు మధ్యలోని జగ్ నివాస్ ద్వీపంలో నిర్మించిన బ్రహ్మాండమైన కట్టడం లేక్ పాలెస్. 1743 లో మహారాణా జగత్సింగ్ దీనిని వేసవి విడిదిగా కట్టించాడు. ఇప్పుడు ఈ భవంతి ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది.

అద్భుతమైన వాస్తు నిర్మాణ కౌశలానికి ఈ భవంతి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. అందమైన స్తంభాలతో ఉన్న పైకప్పు, వరుసలుగా ఉండే సభా భవనాలు, ఉద్యానవనాలూ, ఫౌంటైన్ లు ఈ భవంతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి.

ఈ భవంతిలోని గదులను గులాబి రాళ్ళు, రంగుటద్దాలు, అర్ధచంద్రాకారపు తోరణాలు, ఆకుపచ్చని తామరాకుల చిత్రాలతో అందంగా అలంకరించారు. కుష్ మహల్, బడా మహల్, దోలా మహల్, ఫూల్ మహల్, అజ్జన్ నివాస్ లాంటి వివిధ విభాగాలు ఉన్నాయి. ఈ భవంతిలో దొరికే సౌకర్యాలలో ఒక బారు, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat