Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » సజ్జన్ ఘర్ వన్యజీవ సంరక్షణాలయం

సజ్జన్ ఘర్ వన్యజీవ సంరక్షణాలయం, ఉదయపూర్

1

ఉదయపూర్ లోని సజ్జన్ఘర్ అభయారణ్యంసజ్జన్ఘర్ భవంతి చుట్టూ పరుచుకుని ఉండే సజ్జన్ఘర్ అభయారణ్యం ఉదయపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అభయారణ్యం వెనుక ఉన్న బంశధారా కొండ ఈ భవంతి నుంచి అద్భుతంగా కనబడుతుంది. జియాన్ సరస్సు లేదా బారీ సరస్సుగా పిలువబడే టైగర్ సరస్సు ఈ అభయారణ్యం లోనే ఉంది.

మేవార్ పూర్వపు రాజు మహారాణా రాజ్ సింగ్ 1664 లో ఈ కృత్రిమ సరస్సును నిర్మించాడు. తన తల్లి జనాదేవి పేరిట దీనికి జియాన్ సరస్సు అని పేరు పెట్టాడు. ఈ అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన జంతులు, పక్షులు, సరీసృపాలూ ఉన్నాయి. అడవి పందులు, తోడేళ్ళు, దుప్పులు, నల్ల దున్నలు, హైనాలూ, చీతాల్సూ, నల్ల చిరుతలూ, కుందేళ్ళూ ఇక్కడ బాగా కనపడతాయి. ఈ అభయారణ్యం దగ్గరలోనే ఒక ప్రత్యేకమైన చేప ఆకారంలో ఉండే మచలా మాగ్రా అనే అందమైన కొండ ఉంది. ఈ అభయారణ్యం దగ్గరలోనే ఒక శివాలయం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Nov,Fri
Return On
23 Nov,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Nov,Fri
Check Out
23 Nov,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Nov,Fri
Return On
23 Nov,Sat
  • Today
    Udaipur
    32 OC
    90 OF
    UV Index: 9
    Sunny
  • Tomorrow
    Udaipur
    30 OC
    87 OF
    UV Index: 9
    Sunny
  • Day After
    Udaipur
    30 OC
    86 OF
    UV Index: 9
    Sunny