Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » రాజ్ అంగన్

రాజ్ అంగన్, ఉదయపూర్

1

1572 లో మహారాణా ఉదయ సింగ్ గోల్ మహల్ గా పిలువబడే అందమైన గోపురం ఆకారంలో వుండే రాజ్ అంగన్ ను నిర్మించాడు. రాజు గారు ప్రజల సమస్యలు వినే ప్రదేశంగా దీన్ని పరిగణించేవారు. ఈ భవన నిర్మాణ శైలి తాజ్ మహల్ ను పోలి వుంటుంది. హాల్లో మేవార్ పూర్వపు రాజుల చిత్రాలను యాత్రికులు చూడవచ్చు.

ఈ ప్రాసాదం లో మహారాణా ప్రతాప్ సింగ్ వస్తువులను ప్రదర్శించారు – ఒక భాగాన్ని అతని విశ్వసనీయమైన గుర్రం చేతక్ కు కేటాయించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu