Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » శిల్పగ్రాం

శిల్పగ్రాం, ఉదయపూర్

1

చేతివృత్తుల గ్రామం గా పిలువబడే శిల్పగ్రాం ఉదయపూర్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వుంది. సాంప్రదాయ శైలిలో నిర్మించిన 26 కుటీరాలు కలిగిన చిన్న గ్రామం శిల్పగ్రాం. దైనందిన అవసరాలకు ఉపయోగించే వస్తువులను ఈ కుటీరాలలో ఏర్పాటు చేసారు.

వీటి అన్నిటిలోకి ఐదు కుటీరాలు మేవార్ లోని నేత వృత్తుల వారిని ప్రతిబింబిస్తాయి. పశ్చిమ మండలంలోని గిరిజన జాతుల జీవనవిధానాన్ని సూచించే సజీవ జాతుల ప్రదర్శనశాల. ప్రతి ఏటా దేశం నలుమూల నుంచీ ప్రజలు పాల్గొనే వివిధ నాటకోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి.

70 ఎకరాల విస్తీర్ణంలో వున్న గ్రామీణ కళా, చేతివృత్తుల సముదాయం ఒక పెద్ద చక్రీయ ప్రదర్శనశాల. నలుమూలల నుంచీ వచ్చిన కళాకారులు శిల్పదర్శన్ లో తమ పనితనాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవంలో తమ ఉత్పత్తులు పర్యాటకులకు విక్రయిస్తారు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Dec,Mon
Return On
17 Dec,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Dec,Mon
Check Out
17 Dec,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Dec,Mon
Return On
17 Dec,Tue
  • Today
    Udaipur
    32 OC
    90 OF
    UV Index: 9
    Sunny
  • Tomorrow
    Udaipur
    30 OC
    87 OF
    UV Index: 9
    Sunny
  • Day After
    Udaipur
    30 OC
    86 OF
    UV Index: 9
    Sunny