సాలిగ్రామ నరసింహ దేవాలయం ఎన్ హెచ్ 17 రోడ్డులో ఉడుపి జిల్లాలో కలదు. ఇక్కడ అతి పెద్ద గురు నరసింహ దేవాలయం కలదు. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలది. ఈ విగ్రహాన్ని నారదుడు ప్రతిష్టించాడని చెపుతారు. ప్రతి సంవత్సరం జరిగే రధోత్సవానికి వేలాది భక్తులు తరలి వస్తారు.
ఈ ప్రదేశం ఉడుపి, కుందాపూర్ మధ్య లో కలదు. ఉడుపి నుండి 21 కి.మీ. మంగుళూరు నుండి 81 కి.మీ.లు. బెంగుళూరు నుండి సాలిగ్రామకు బస్ లు కలవు. సాలిగ్రామనుండి స్ధానిక రవాణా ఆటోలలో వెళ్ళాలి. మంగుళూరు, ఉడుపిలలో బసకు వసతి కలదు.



Click it and Unblock the Notifications