Search
  • Follow NativePlanet
Share

ఉద్వాడ – పార్సీల కేంద్రం !!

8

ఉద్వాడ, వల్సాడ్ జిల్లాలోని ఒక కోస్తా పట్టణం, పార్సీలు లేదా భారతీయ జొరాస్ట్రియన్లకు ఒక ముఖ్య కేంద్రం. ఉద్వాడ అంటే ‘ఒంటెలు తిరిగే మైదానం’ అని అర్ధం – జనావాసాలు లేనప్పుడు ఇక్కడి పరిస్థితి అదే. పార్సీలు లేదా పర్షియా వాసులు (ప్రస్తుతం ఇరాన్) 10వ శతాబ్దంలో ముస్లింల హింస కారణంగా భారతదేశానికి వచ్చారు. వల్సాడ్ గుండా వారు భారత దేశానికి వచ్చి సంజన్ రేవును స్థాపించారు.

ఉద్వాడలోని ప్రధాన ఆకర్షణ వారు ఇరాన్ నుండి తీసుకు రాగలిగిన అతాష్ బెహ్రం అనే పవిత్రమైన అగ్ని, వారి విశ్వాసం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన అగ్ని. వీరు ఏర్పరచిన సంజన్ రేవు వద్దకు దీనిని తీసుకోచ్చారు. తర్వాత మొహమ్మద్ బీన్ తుఘ్లక్ దాడుల వలన సంజన్ ను వీడ వలసి వచ్చి నందున వీరు ఉద్వాడ అతాష్ బెహ్రంలో దీనిని స్థాపి౦చేసారు.

ఉద్వాడ అతాష్ బెహ్రం ప్రపంచంలోని తొమ్మిది అతాష్ బెహ్రంలలో ఒకటి. ఈ భవనాన్ని చాలాసార్లు పునరుద్ధరించారు. అతాష్ బెహ్రం ప్రపంచంలోని నిరంతరం మండుతున్న అతి పురాతన ఆలయ అగ్ని. అతాష్ బెహ్రం స్థాపన దినం, షహన్ షాహీ లేదా రాచరిక జొరాస్ట్రియను క్యాలెండర్ తొమ్మిదవ నెల లోని తొమ్మిదవ రోజును ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటారు.

“విజయాని”కి ప్రతీకైన వేరేత్రజ్ఞ వేడుకలను ప్రతి నెలలో 20 వ తేదిన జరుపుకుంటారు. ఉద్వాడ బీచ్, పార్సీ ఆహరం కూడా పర్యాటకులు ఉద్వాడ సందర్శించడానికి కొన్ని ఆకర్షణలు

ఉద్వాడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఉద్వాడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఉద్వాడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఉద్వాడ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: ఉద్వాడ ముంబైకు ఉత్తరాన 182 కిలోమీటర్ల దూరంలో ఉంది, 8 వ జాతీయ రహదారి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి 264 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరత్ కు కూడా ఉద్వాడ దగ్గరగా ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా: ఉద్వాడ రైలు స్టేషన్ ఈ కుగ్రామ౦ మధ్య నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ నుండి గుజరాత్ లోని అనేక నగరాలు, ముంబై లతో బాటుగా దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా చక్కటి మార్గం ఉంది. ముంబై నుండి ఉద్వాడకు సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్, గుజరాత్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్పూర్ జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు వెళతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా: ఉద్వాడకు సూరత్ అతి దగ్గరి విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City