Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యూనా » ఆకర్షణలు » బాబా రుద్రానంద్ ఆశ్రమ్

బాబా రుద్రానంద్ ఆశ్రమ్, యూనా

1

బాబా రుద్రానంద్ ఆశ్రం యునా జిల్లా లో అమ్లేహార్ గ్రామం లో కలదు. కూశోపాతిని అమావాస్య నాడు ఇక్కడ ఒక వార్షిక పండుగ చేస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి, మకరసంక్రాంతి , శివరాత్రి వంటి పండుగలు కూడా జరుపుతారు. నిర్జల ఏకాదశి వేడుక, పంచ భిషం మేళ, వ్యాస్ పూజ, బాబా రుద్రు జయంతి వంటివి కూడా ఎంతో అట్టహాసంగా చేస్తారు. బస చేసే భక్తులకు నివాసం కల్పిస్తారు. ఇక్కడ 'అఖండ దూన ' అనబడే అగ్ని సుమారు 1850 సంవత్సరం నుండి ఆరకుండా వెలుగుతూనే వుందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed