యునా జిల్లలో నంగల్ లోని నేషనల్ ఫెర్టి లైజర్స్ కంపెనీ సమీపంలో దేహ్లాన్ పర్యాటక కేంద్రం కలదు. ఈ ప్రాంతాన్ని హిమాచల్ ప్రదేశ్ లో అతి పెద్ద గ్రామం గా పరిగనిస్తారు. యూనా, మంది, హమీర్పూర్, ధరం శాలా వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళటానికి ఈ గ్రామం ఒక ప్రవేశ ద్వారంగా చెపుతారు. దీనిని ఇక్కడ అన్మోల్ కాలియా ద్వార్ అని కూడా పిలుస్తారు.



Click it and Unblock the Notifications