డైరీ ఫారంలు కురిసుమల కొండలపై కురిసుమల ఆశ్రమం వెళ్ళే మార్గంలో కలవు. ఈ డైరీ ఫారాలను కురిసుమల ఆశ్రమ సన్యాసులు నిర్వహిస్తారు. ఈ పాల ఉత్పత్తి కేంద్రాలు ఇండో స్విస్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఫారాలు మొదట్లో కురిసుమల ఆశ్రమ సన్యాసుల జీవనానికి స్ధాపించబడ్డాయి. తర్వాతికాలంలో జెర్సీ ద్వీపంనుండి పశువులను దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
వాగమోన్ సందర్శించేవారు ఇక్కడి గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని చూచి తప్పక ఆనందిస్తారు. ప్రదేశ ప్రశాంతతకు ఎంతో ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications