Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పశ్చిమ చంపారన్

పశ్చిమ చంపారన్ - పర్యాటకుల ఆహ్లాదం !!  

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా తనదైన వైవిధ్యభరితమైన పర్యాటక ఆకర్షణలు అందిస్తుంది. ఇక్కడి దట్టమైన పచ్చని అడవులు, బాగా సారవంతమైన నేలల్లో ప్రాకృతిక సౌందర్య వైభవాన్ని చూడవచ్చు. ఇక్కడి దట్టమైన అడవులు, వన్యప్రాణి అభాయారణ్యాల్లో చాలా జాతుల వన్య ప్రాణులు, పక్షులు తమ నెలవులను ఏర్పాటు చేసుకున్నాయి.

22

ఈ జిల్లా అంతటా వ్యాపించిన స్వచ్చమైన అందాన్ని పర్యాటకుల పశ్చిమ చంపారన్ పర్యాటకం అందిస్తుంది. పశ్చిమ చంపారన్ జిల్లా చరిత్రలో చాలా కాలాలు నిలిచి వుండడం వల్ల ఈ ప్రాంత పర్యాటకంలో మణిపూసలా నిలిచింది. అక్టోబర్ నుంచి మార్చ్ నెలల మధ్య ఇక్కడ ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

చంపారన్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రాంతాలు

వాల్మీకి జాతీయ పార్కు లాంటి అందమైన ప్రదేశాలు, త్రివేణీ సంగమం లాంటి ధార్మిక ప్రదేశాలు, బావన్ ఘరీ, భిక్నా తోహారి, సుమేశ్వర్ కోట, బృందావన్, నందన్ ఘర్, అశోకా స్థంభం లాంటి చారిత్రిక ప్రదేశాలు అన్నీ పశ్చిమ చంపారన్ పర్యాటకం అందిస్తుంది.

పశ్చిమ చంపారన్ ఎలా చేరుకోవాలి

ప్రధాన నగరాల నుంచి పశ్చిమ చంపారన్ కు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు వుండడం వల్ల పర్యాటకులు తేలిగ్గా ఇక్కడికి చేరుకోవచ్చు.

ఈ జిల్లాలో చిన్న చిన్న జంక్షన్ల తో పాటు నర్కటియా గంజ్ అనే ఒక ప్రధానమైన రైల్వే స్టేషన్ వుంది.

పశ్చిమ చంపారన్ ప్రధాన నగరాలకు 28B నెంబర్ జాతీయ రహదారి గుండా అన్సుంధానం అయి వుంది.

పశ్చిమ చంపారన్ వాతావరణం

బీహార్ లోని ఇతర ప్రాంతాల లాగే పశ్చిమ చంపారన్ వాతావరణం కూడా వేసవి, శీతాకాలం, వర్షా కాలాలను కలిగి వుంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ దాకా పశ్చిమ చంపారన్ లో మారుతూ వుండే ఉషోగ్రతలతో వేసవి నడుస్తుంది. ఉష్ణోగ్రత కనిష్టంగా 28 డిగ్రీల నుంచి గరిష్టంగా 45 డిగ్రీల దాకా వుంటుంది. పశ్చిమ చంపారన్ లో జూలై నుంచి సెప్టెంబర్ దాకా భారీ వర్షాలు పడతాయి.

నవంబర్ నుంచి పశ్చిమ చంపారన్ లో శీతాకాలం మొదలౌతుంది. శీతాకాలం లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 30 డిగ్రీల వరకు వుంటుంది. శీతాకాలం ఫిబ్రవరిలో అయిపోతుంది. పశ్చిమ చంపారన్ సందర్శనకు శీతాకాలం లో అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచిది, ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా వుండవు.

పశ్చిమ చంపారన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పశ్చిమ చంపారన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పశ్చిమ చంపారన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పశ్చిమ చంపారన్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jun,Tue
Check Out
01 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed

Near by City